వేధుమా డిజైన్ హౌస్ – మీ కలల ఇంటికి నమ్మకమైన డిజైన్..
ఉమ్మడి వరంగల్ :
2022లో ప్రారంభమైన “వేధుమ డిజైన్ హౌస్ ” హన్మకొండలో విశ్వసనీయమైన ఇంటీరియర్, కన్‌స్ట్రక్షన్ డిజైన్ సంస్థగా పేరు తెచ్చుకుంది అని ఈ సంస్థను మోరా రావలి (ఇంటీరియర్ డిజైనర్), ఇంజి. కార్తిక్ ఒరుగంటి (స్ట్రక్చరల్ ఇంజనీర్) స్థాపించారు. గురువారం హనుమకొండ లోని గోకుల్ నగర్ లో కార్యాలయం ప్రారంభించామని అనుభవం, క్రియేటివిటీతో కస్టమర్ల కలలను సాకారం చేసే పనిలో ఉన్నామని ఈ అవకాశం ప్రజలు వినియోగించు కోవాలని అన్నారు.
Read More బీసీల దీక్షను విజయవంతం చేయాలి
- కన్‌స్ట్రక్షన్ డ్రాయింగ్స్
- స్ట్రక్చర్ డ్రాయింగ్స్
- 360° రియల్‌టైమ్ ఇమేజ్‌లు
Read More హెచ్‌ఎమ్‌డిఎతో అభివృద్ధి శూన్యం..
కస్టమర్ల కలల గృహాలను నాణ్యతతో, ఆధునికతతో నిర్మించడమే మా లక్ష్యం అని అన్నారు.