మహిళా సంఘాలకు జండర్ శిక్షణా కార్యక్రమం

  • శిక్షణ తరగతులు మహిళ సంఘాల అభివృద్ధికి తోడ్పడతాయి
  • సెర్ప్ జెండర్ సలహాదారు జమున

మహిళా సంఘాలకు జండర్ శిక్షణా కార్యక్రమం

సూర్యాపేట :

మహిళా సంఘాల అభివృద్ధికి జెండర్ శిక్షణ కార్యక్రమం ఎంతో తోడ్పాటును అందిస్తుందని సెర్ఫ్ జెండర్ సలహాదారు జమున సూచించారు.
సూర్యాపేట జిల్లాలోని మండల సమైక్య సూర్యాపేట ఆఫీస్ లో జెండర్ మీద శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసి మాట్లాడారు,ఇట్టి కార్యక్రమంలో జెండా రిసోర్స్ సెంటర్ ఏర్పాటు చేసుకుని ఆ సెంటర్లలో గ్రామస్థాయిలో ఉన్నటువంటి, కుటుంబ సమస్యలను  గుర్తించి,వాటిని పరిష్కరించాలని,సర్ఫ్ జెండర్ సలహ దారు,జమున చెప్పటం జరిగింది, అదేవిధంగా కార్యక్రమంలో పాల్గొన్న, గ్రామీణ అభివృద్ధి అధికారి శిరీష మాట్లాడుతూ స్త్రీ పురుషుల మధ్య ఉన్నటువంటి వివక్షతను తొలగించి సమాన హక్కులు పొందేందుకు సోషల్ యాక్షన్ కమిటీలు, పనిచేయాలని సూచించడం జరిగింది, తొలి విడతగా జిల్లాలో తుంగతుర్తి సూర్యాపేట చివ్వెంల హుజూర్నగర్ మండలాలలో జి ఆర్ సి లు పనిచేయడం జరుగుతాయని జమున జమున తెలిపారు.గ్రామస్థాయిలో  ప్రతి చిన్న సంఘము నుండి జెండర్ పాయింట్ పర్సన్ లు, గ్రామ సంఘ బంధం ఆధ్వర్యంలో సోషల్ యాక్షన్ కమిటీ లు, మండల స్థాయిలో సోషల్ యాక్షన్ కమిటీ లు మహిళలపై జరిగే హింసను ఎదుర్కోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఏపిడి సురేష్ డిపిఎం బెనర్జీ ఏపీఎంలు సీసీలు జిల్లా సమైక్య ఓబీలు మండల సమైక్య ఓబీలు సోషల్ ఆక్షన్ కమిటీ సభ్యులు మండల సమైక్య అకౌంటెంట్లు పాల్గొనడం జరిగింది

About The Author