శ్రీ సరస్వతీ శిశు మందిర్ పాఠశాలలో ఘనంగా వసంత పంచమి వేడుకలు
భారతశక్తి ప్రతినిధి, హనుమకొండ, ఫిబ్రవరి 03: కరీంనగర్ లోని శ్రీ సరస్వతీ శిశు మందిర్ హైస్కూల్లో వసంత పంచమి అమ్మవారి జన్మదినం సందర్భంగా చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.అయ్యగారుమాధవశర్మ సరస్వతీ మాత పూజ చేశారు.అనంతరం విభాగ్ కార్యదర్శి మేచినేని దేవేందర్ రావు,విద్వత్ సమితి సభ్యులు రామోజు రవి చిన్నారులకు అక్షరాభ్యాసం చేశారు.అనంతరం చిన్నారుల ప్రదర్శనలు అందరినీ అలరించాయి.విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు కమిటీ సభ్యులు పాల్గొని విజయవంతం చేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యక్షులు బల్మూరి కరుణాకర్ రావు,కార్యదర్శి ఇంజనీర్ కోల అన్నారెడ్డి,సమితి అధ్యక్షులు డాక్టర్ చక్రవర్తుల రమణాచారి, సమితి కార్యదర్శి ఎలగందుల సత్యనారాయణ,సహ కార్యదర్శి కొండ గంగాధర్ , డాక్టర్ ఎలగందుల శ్రీనివాస్, రాపర్తి శ్రీనివాస్,తాటి రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారని ప్రధానాచార్యులు సముద్రాల రాజమౌళి తెలిపారు.
భారతశక్తి ప్రతినిధి, హనుమకొండ, ఫిబ్రవరి 03:
కరీంనగర్ లోని శ్రీ సరస్వతీ శిశు మందిర్ హైస్కూల్లో వసంత పంచమి అమ్మవారి జన్మదినం సందర్భంగా చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.అయ్యగారుమాధవశర్మ సరస్వతీ మాత పూజ చేశారు.అనంతరం విభాగ్ కార్యదర్శి మేచినేని దేవేందర్ రావు,విద్వత్ సమితి సభ్యులు రామోజు రవి చిన్నారులకు అక్షరాభ్యాసం చేశారు.అనంతరం చిన్నారుల ప్రదర్శనలు అందరినీ అలరించాయి.విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు కమిటీ సభ్యులు పాల్గొని విజయవంతం చేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యక్షులు బల్మూరి కరుణాకర్ రావు,కార్యదర్శి ఇంజనీర్ కోల అన్నారెడ్డి,సమితి అధ్యక్షులు డాక్టర్ చక్రవర్తుల రమణాచారి, సమితి కార్యదర్శి ఎలగందుల సత్యనారాయణ,సహ కార్యదర్శి కొండ గంగాధర్ , డాక్టర్ ఎలగందుల శ్రీనివాస్, రాపర్తి శ్రీనివాస్,తాటి రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారని ప్రధానాచార్యులు సముద్రాల రాజమౌళి తెలిపారు.
