సిరల గ్రామపంచాయతీని సందర్శించిన ఎంపీఓ జదవ్ ప్రదీప్.

 

WhatsApp Image 2025-11-11 at 5.13.07 PM

Read More కలెక్టరేట్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో రెండవ విడతలో మూడవ ర్యాండమైజేషన్ పూర్తి

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా : 

Read More పాల్సి తండా సర్పంచ్‌గా ఆడే గజేందర్ ఏకగ్రీవ ఎన్నిక.

ఫ్రైడే డ్రైడే కార్యక్రమం లో భాగంగా ఎంపీ ఓ. జదవ్ ప్రదీప్ మంగళవారం సిరల గ్రామపంచాయతీని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామంలో పరిశుభ్రత పరిస్థితులను పరిశీలించారు. ఆ తర్వాత కార్యాలయంలోని ఫైళ్లను పరిశీలించారు.
గ్రామపంచాయతీ కార్యదర్శి రమేష్‌తో ఎంపీఓ మాట్లాడుతూ ఎప్పటికప్పుడు గ్రామంలో పరిశుభ్రత కొనసాగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పరిశుభ్రత పరిరక్షణలో ఎలాంటి లోపాలు రాకుండా చూడాలని, ప్రజల్లో పరిశుభ్రత పట్ల అవగాహన కల్పించాలని ఆయన సూచించారు. 

Read More మొదటి విడత సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు..

About The Author