భారత శక్తి నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించిన నిర్మల్ సబ్ రిజిస్టర్ కార్యాలయ అధికారి రవి కిరణ్.
భారత శక్తి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యూరో షేక్ అహ్మద్, ఫిబ్రవరి 04: నిర్మల్ జిల్లా సబ్ రిజిస్టర్ కార్యాలయంలో మంగళవారం భారత శక్తి నూతన క్యాలెండర్ను నిర్మల్ సబ్ రిజిస్టర్ కార్యాలయ అధికారి రవి కిరణ్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యూరో షేక్ అహ్మద్ ఉన్నారు.
భారత శక్తి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యూరో షేక్ అహ్మద్, ఫిబ్రవరి 04:
నిర్మల్ జిల్లా సబ్ రిజిస్టర్ కార్యాలయంలో మంగళవారం భారత శక్తి నూతన క్యాలెండర్ను నిర్మల్ సబ్ రిజిస్టర్ కార్యాలయ అధికారి రవి కిరణ్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యూరో షేక్ అహ్మద్ ఉన్నారు.
About The Author
21 Apr 2026
