పార్వతి తనయా వెళ్లిమళ్లీరావయ్యా...!
ములుగు జిల్లా :

ములుగు జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో బ్యాండ్ మేళాలతో పాటు ఆటపాటలతో భక్తులు ఎంతో ఉత్సాహంగా గణేష్ విగ్రహాలను ఘనంగా నిమజ్జనం చేశారు. జిల్లా కేంద్రం లోని తోపుకంట లో ములుగు, వెంకటపూర్ మండలాకు సంబంధించిన 150 కి పైగా గణేష్ విగ్రహాలు నిమజ్జనం చేశారు.
ఎం పి డబ్ల్యూ లు, గజ ఈత గాళ్ళు తదితరులు పాల్గొన్నారు.
About The Author
08 Nov 2025
