మృతిరాలి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత
యాదాద్రి జూలై 2 : అడ్డగూడూర్ మండల కేంద్రానికి చెందిన వేముల ఎల్లమ్మ గారు ఇటీవల అనారోగ్యం తో మృతి చెందడం జరిగింది అట్టి విషయం తెలుసుకున్న TVUV వ్యవస్థాపక అధ్యక్షులు బాలెంల సైదులు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి 5000 వేల రూపాయలు ఆర్ధిక సహాయం అందచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కూరాకుల యాదగిరి , తుప్పతి బీరప్ప,చిన్నం రాములు,మేకల పవన్,కందుకూరి నరేష్,కందుకూరి సాగర్,బాలెంల జీవన్,పోలేపాక ఉప్పి,నాగులపల్లి పాండు, నాగులపల్లి లక్ష్మణ్, మెతుకు బిక్షం,మందుల వెంకటేష్ మానుపాటి అంజయ్య, పులిపలుపుల వరుణ్, సకినాల బాలరాజు తదితరులు పాల్గొన్నారు
యాదాద్రి జూలై 2 :
అడ్డగూడూర్ మండల కేంద్రానికి చెందిన వేముల ఎల్లమ్మ గారు ఇటీవల అనారోగ్యం తో మృతి చెందడం జరిగింది అట్టి విషయం తెలుసుకున్న TVUV వ్యవస్థాపక అధ్యక్షులు బాలెంల సైదులు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి 5000 వేల రూపాయలు ఆర్ధిక సహాయం అందచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కూరాకుల యాదగిరి , తుప్పతి బీరప్ప,చిన్నం రాములు,మేకల పవన్,కందుకూరి నరేష్,కందుకూరి సాగర్,బాలెంల జీవన్,పోలేపాక ఉప్పి,నాగులపల్లి పాండు, నాగులపల్లి లక్ష్మణ్, మెతుకు బిక్షం,మందుల వెంకటేష్ మానుపాటి అంజయ్య, పులిపలుపుల వరుణ్, సకినాల బాలరాజు తదితరులు పాల్గొన్నారు
