నగరంలోని నర్సింగ్ హోమ్ కన్వెన్షన్ లో మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తండ్రి దివంగత తన్నీరు సత్యనారాయణరావు దశదినకర్మ కార్యక్రమానికి సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ హాజరై సత్యనారాయణ రావు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం హరీష్ రావును పరామర్శించారు. ఈ కార్యక్రమంలో పట్టణ బి ఆర్ ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.