రవీంద్ర భారతిలో శ్రీ విశ్వ కల్యాణ మహోత్సవ కార్యక్రమం...

- పాల్గొన్న పీఠాధి పతి శ్రీ శ్రీ శ్రీ కాతేంద్ర సరస్వతి..  

WhatsApp Image 2026-01-01 at 6.41.41 PM

కామారెడ్డి జిల్లా : 

రవీంద్ర భారతిలో శ్రీ విశ్వ కల్యాణ మహోత్సవ కార్యక్రమం శాంతికృష్ణ సేవాసమితి గిన్నిస్ బుక్ రికార్డ్ వారి ఆధ్వర్యంలో రవీంద్ర భారతి హైదరాబాద్ లో  జరిగిన ఉత్సవంలో  పిఠాది పతి శ్రీ శ్రీ శ్రీ కాతేంద్ర సరస్వతి పాల్గొన్నారు. వివిధ పిఠాది పతులు ముఖ్య అతిధిగా బిఆర్ఎస్ ఎమ్మెల్సీ సిరికొండ మధుసూధనచారి మాట్లాడుతూ, గురువారం జరుగుతున్నటువంటి విశ్వకళ్యాణం పన్నెండు దేశాల్లో లైవ్ పెట్టిన శాంతి కృష్ణ 1118 సార్లు కల్చరల్ ప్రోగ్రామ్స్ విదేశాల్లో చేసిన సేవా కార్యక్రమం గుర్తింపు పొంది గిన్నిస్ బుక్ రికార్డ్ సాధించడం సామాన్యమైన మాట కాదన్నారు. విశిష్ట అథితి తిరుపతిలో వ్యాఖ్యత మాధురి ఆదిత్య శర్మ మాట్లాడుతూ, విశ్వ సృష్టి కారణం విశ్వకర్మనే అంటూ ఆది అంతమే లేనిరూపం విశ్వ కర్మ భగవానులు సర్వం సృష్టించగలవారు. కానీ ఆయణ రూపాతీతుడు అన్నారు. ఈ కార్యక్రమంలో సుప్రీం కోర్టు అడ్వ కేట్స్, హైకోర్టు లాయర్స్, కామారెడ్డి నుండి శ్రీ రామకృష్ణ వైదిక ధర్మ పీఠం చైర్మన్ విశ్వ జ్యోతిర్లింగ పిఠాది పతులు శిష్యులు శీర్ల వంచ కృష్ణ మాచార్యులు వారి శిష్యబృందం దాదాపు పది జిల్లాల నుండి కవులు పండితులు తదితరులు పాల్గొన్నారు.

About The Author