నూతనంగా నిర్మించే రోడ్లు పనులను పరిశీ లించిన సుడా చైర్మన్ బచ్చు
ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని 22 వ డివిజన్ పార్సి బంధం నందు సుడా నిధుల ద్వారా నూతనంగా నిర్మించే రోడ్లు పనులను పరిశీలించిన ఖమ్మం సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్..22వ డివిజన్ నందు ఆర్ అండ్ బి కి అటాచ్ అయిన ప్రధాన కాలువ సమస్యను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. దృష్టికి తీసుకెళ్లి త్వరగా పరిష్కరిస్తామన్నారు.. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ పల్లా రోజులినా,మున్సిపల్ అధికారులు డి.ఈ స్వరూప రాణి,ఏ.ఈ నవ్య జ్యోతి,వర్క్ ఇన్స్పెక్టర్ సతీష్,మరియు డివిజన్ నాయకులు మహేష్,జవిద్ తదితరులు పాల్గొన్నారు..
ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని 22 వ డివిజన్ పార్సి బంధం నందు సుడా నిధుల ద్వారా నూతనంగా నిర్మించే రోడ్లు పనులను పరిశీలించిన ఖమ్మం సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్..22వ డివిజన్ నందు ఆర్ అండ్ బి కి అటాచ్ అయిన ప్రధాన కాలువ సమస్యను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. దృష్టికి తీసుకెళ్లి త్వరగా పరిష్కరిస్తామన్నారు..
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ పల్లా రోజులినా,మున్సిపల్ అధికారులు డి.ఈ స్వరూప రాణి,ఏ.ఈ నవ్య జ్యోతి,వర్క్ ఇన్స్పెక్టర్ సతీష్,మరియు డివిజన్ నాయకులు మహేష్,జవిద్ తదితరులు పాల్గొన్నారు..
