ఇన్నోవేషన్ డే లో ఐఐటి విద్యార్థుల టాలెంట్
-ఐఐటిహెచ్ లో సంస్కృతి సృజనాత్మక కళలకేంద్రం
సంగారెడ్డి :
సంగారెడ్డి ఐఐటీ హైదరాబాద్ వేదిక సంస్కృతి సృజనాత్మకు అద్దం పట్టేలా పది ఐఐటీలకు చెందిన వెయ్యి మంది విద్యార్థి మేధావులు తయారుచేసిన కొత్త పరికరాలను వేడుకల్లో ప్రదర్శించారు. మొదటగా 2014లో ఐఐటిహెచ్ ప్రారంభమైంది. కాలిగ్రఫీలో శిక్షణ శిక్షణలో ఇంగ్లీష్ వర్డ్స్ వ్రాయటం ఎలా నేర్పించారు.సృజనాత్మతా కలలకు సంబంధించిన ఐఐటీలో దేశంలోనే మొదటగా నిలిచింది. అందులో మైక్రో ఇమేజింగ్ డివైన్ రూపంలో ప్రతిపక్ష చాటిన ఆర్కియా, సుప్రతిని విద్యార్థులకు మొదటి బహుమతి కింద ఐదు లక్షల నగదు చెక్కును బహుమతిగా అందజేశారు. అలాగే ఫ్లయింగ్ బైక్ పేరిట చేపట్టిన ప్రదర్శన డెలికేట్స్ ను ఎంతో ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఐఏఎస్ అధికారి జయసు రంజన్, టీ హబ్ సీఈఓ కవికృత్, ఐఐటి బోర్డ్ ఆఫ్ గవర్నర్ బి వి మోహన్ రెడ్డి, డైరెక్టర్ బిఎస్ మూర్తి మరియు ప్రొఫెసర్లు విద్యార్థులు పాల్గొన్నారు.
