ఏం ఐ ఎం పార్టీ పార్టీపై నిప్పులు చెరిగిన మాజీ నగర మేయర్

కరీంనగర్, జనవరి 30(భారత శక్తి): ఏం ఐ ఎం పార్టీ అంటే నీతి జాతి లేని పార్టీ అని, 1999 నుంచి రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో అంటే ఆ పార్టీతో అంటకాగుతుందన్నారు. ఈ మజ్లిస్ పార్టీ పుట్టింది పేద ప్రజల కోసం కాదని, వారు ఆస్తులను కాపాడుకునే సిగ్గులేని పార్టీని బిజెపి జిల్లా నాయకులు, మాజీ నగర మేయర్ యాదగిరి సునీల్ రావు మజ్లిస్ నేతలపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. నగరానికి వచ్చిన ఓ మజ్లిస్ నాయకుడు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. గురువారం భగత్ నగర్ లోని మాజీ మేయర్ క్యాంపు కార్యాలయంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మాజీ నగర డిప్యూటీ మేయర్ గుగ్గిళ్ళపు రమేష్ తో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సునీల్ రావు మాట్లాడుతూ బండి సంజయ్ కుమార్ ను అసెంబ్లీ లో అడుగు పెట్టనివ్వని దమ్ము మాకే ఉందని విర్రవిగడం వాపును చూసి బల్పపంటారని విమర్శించారు. ఏం ఐ ఎం (మజ్లిస్) కు దమ్ముంటే ఒంటరిగా పోటీచేసి ఓడించే గడ్స్ మీకు ఉన్నాయా, ఈ పార్టీకో సపోర్ట్ చేస్తా సంజయ్ నీ ఓడించామనడం పిరికీపందల చర్యని ఆరోపించారు. తెలంగాణ లో బీజేపీని అధికారంలోకి రాకుండ అడ్డుకున్నది అసదొద్దిన్ ఓవైసిదే అని తప్పుడు కూతలు కుయడం వారి నైజాంకు నిదర్శనంమన్నారు. అర్థం పర్థం లేని వాఖ్యలు చెడిన ఎంఐఎం పార్టీ నాయకులకు సిగ్గు ఉండాలేని మండిపడ్డారు. అందుకే నీతి జాతి లేని పార్టీ ఎంఐఎం పార్టీగా రాష్ట్రంలో ముద్రపడిందని చెప్పారు. గత 30 సంవత్సరాలుగా ఆ పార్టీ అనుభవిస్తున్న రాజకీయ ఎత్తుగడలు, అనుభవిస్తున్న రాజభోగాలు అంత ఇంత కాదని విమర్శించారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీతో అంటకాగడం మజ్లిస్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్యన్నారు. 1999 నుండి ఇప్పటి వరకు ఓవైసీ కుటుంబం ఎంఐఎం పార్టీ తమ ఆస్తులను కాపాడుకోవడానికి రక్షించికోవాడనికి రాజకీయ ఎత్తుగడలు వేస్తూ… అధికార పార్టీలతో అంటకాగుడం పరిపాటేనని, 1999 లో అధికారంలో ఉన్న టీడీపి సంకన చేరారని, 2004 లో రాజశేఖర్ రెడ్డి పంచన చేరి కాంగ్రెస్ తో అంటకాగిన సంగతి రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. ఇలా అధికారంలో ఉన్న అన్ని పార్టీల సంకన చేరి సుపర్ పవర్ నాయకుడు దిగజారుడు రాజకీయాలు వారికే సాధ్యం అనరు ఎంఐఎం నాయకులను ఉచ్చపోయించిన నాయకులకు మాజీ ఉమ్మడి ఎపి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పేరు చెబితే వారికి లాగులు తడుస్తయాన్నారు. ఎంఐఎం పార్టీ అరాచకలు, దౌర్జన్యాలను అరికట్టిన వ్యక్తి బీజేపీ నాయకులు కిరణ్ కుమార్ రెడ్డి మాత్రమేనని గుర్తు చేశారు. ఎంఐఎం పార్టీని స్థాపించింది ఒకప్పటి పాకిస్తాన్ ఏజెంట్ కాసీం రజీఫ్ కాదా, కాసీం రజీఫ్ పాకిస్తాన్ పోతు పోతు ఎంఐఎం ను ఇక్కడి నాయకులకు అప్పగించ లేదని ప్రశ్నించారు. ఎంఐఎం పార్టీ దురాఘాతాలు ఓటీటీలో, రజాకర్ సినిమా చూస్తే అర్దమౌతుందని, అన్యాయాలు, అరచకాలు కల్లకు కట్టుగా కనిపిస్తాయని స్పష్టం చేశారు. వారి కాలేజీల్లో పని చేస్తు దొరికిన వారందరు కూడ పాకిస్తాన్ ఏజెంట్లేనని ఆరోపించారు. ఈ నీచుల పార్టీ నాయకులు కరీంనగర్ గడ్డ మీద బండి సంజయ్ పై వాఖ్యలు చేయడం సిగ్గు చేటన్నారు. నిజమైన బారతమాత బిడ్డ బండి సంజయ్ కుమార్ , హిందుత్వాన్ని కాపాడుతూ… హిందువులకు రక్షణ కల్పిస్తున్న నాయకులు అని తేల్చిచెప్పారు. కబర్ధార్ ఎంఐఎం నాయకుడా… నోరు దగ్గర పెట్టుకో…మరో సారి నోరు జారితే సహించేది లేదని హెచ్చరించారు. బండి సంజయ్ కుమార్ అంటేనే కరీంనగర్ ప్రజల ఆశా, శ్వాస, ధౌర్యంన్నారు. ఎంఐఎం పార్టీది ఒక అవకాశ వాదరాజకీయ నీచమైనచరిత్రా అన్నారు. స్మార్ట్ సిటీ కరీంనగర్ లో ఎంఐఎం, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఒక్కటై నగరాన్ని మల్లీ పాతబస్తి చేసేలా కుట్రలు చేస్తున్నారని, మీరు చేసే కుట్రలు, కుతంత్రాలు, కరీంనగర్ ప్రజల ముందు, బండి సంజయ్ కుమార్ ముందు ఏమాత్రం సాగవని ఎద్దేవా చేశారు. దమ్ముంటే ఎంఐఎం పార్టీ పోటి చేసి… ఓడించాలే తప్ప ఏ పార్టీకో సపోర్ట్ చేసి సంజయ్ ని ఓడించామనడం పిరికిపందల చర్యన్నారు..ఈ సమావేశంలో బీజేపీ నాయకులు, మాజీ ఎంపిపి వాసాల రమేష్, మాజీ కార్పొరేటర్లు పెద్దపెళ్లి జితేందర్, కొలగాణి శ్రీనివాస్, చంద్రమౌళి పాల్గొన్నారు.

ఏం ఐ ఎం పార్టీ పార్టీపై నిప్పులు చెరిగిన మాజీ నగర మేయర్

కరీంనగర్, జనవరి 30(భారత శక్తి):
ఏం ఐ ఎం పార్టీ అంటే నీతి జాతి లేని పార్టీ అని, 1999 నుంచి రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో అంటే ఆ పార్టీతో అంటకాగుతుందన్నారు. ఈ మజ్లిస్ పార్టీ పుట్టింది పేద ప్రజల కోసం కాదని, వారు ఆస్తులను కాపాడుకునే సిగ్గులేని పార్టీని బిజెపి జిల్లా నాయకులు, మాజీ నగర మేయర్ యాదగిరి సునీల్ రావు మజ్లిస్ నేతలపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. నగరానికి వచ్చిన ఓ మజ్లిస్ నాయకుడు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. గురువారం భగత్ నగర్ లోని మాజీ మేయర్ క్యాంపు కార్యాలయంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మాజీ నగర డిప్యూటీ మేయర్ గుగ్గిళ్ళపు రమేష్ తో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సునీల్ రావు మాట్లాడుతూ బండి సంజయ్ కుమార్ ను అసెంబ్లీ లో అడుగు పెట్టనివ్వని దమ్ము మాకే ఉందని విర్రవిగడం వాపును చూసి బల్పపంటారని విమర్శించారు. ఏం ఐ ఎం (మజ్లిస్) కు దమ్ముంటే ఒంటరిగా పోటీచేసి ఓడించే గడ్స్ మీకు ఉన్నాయా, ఈ పార్టీకో సపోర్ట్ చేస్తా సంజయ్ నీ ఓడించామనడం పిరికీపందల చర్యని ఆరోపించారు. తెలంగాణ లో బీజేపీని అధికారంలోకి రాకుండ అడ్డుకున్నది అసదొద్దిన్ ఓవైసిదే అని తప్పుడు కూతలు కుయడం వారి నైజాంకు నిదర్శనంమన్నారు. అర్థం పర్థం లేని వాఖ్యలు చెడిన ఎంఐఎం పార్టీ నాయకులకు సిగ్గు ఉండాలేని మండిపడ్డారు. అందుకే నీతి జాతి లేని పార్టీ ఎంఐఎం పార్టీగా రాష్ట్రంలో ముద్రపడిందని చెప్పారు. గత 30 సంవత్సరాలుగా ఆ పార్టీ అనుభవిస్తున్న రాజకీయ ఎత్తుగడలు, అనుభవిస్తున్న రాజభోగాలు అంత ఇంత కాదని విమర్శించారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీతో అంటకాగడం మజ్లిస్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్యన్నారు.
1999 నుండి ఇప్పటి వరకు ఓవైసీ కుటుంబం ఎంఐఎం పార్టీ తమ ఆస్తులను కాపాడుకోవడానికి రక్షించికోవాడనికి రాజకీయ ఎత్తుగడలు వేస్తూ… అధికార పార్టీలతో అంటకాగుడం పరిపాటేనని, 1999 లో అధికారంలో ఉన్న టీడీపి సంకన చేరారని, 2004 లో రాజశేఖర్ రెడ్డి పంచన చేరి కాంగ్రెస్ తో అంటకాగిన సంగతి రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. ఇలా అధికారంలో ఉన్న అన్ని పార్టీల సంకన చేరి సుపర్ పవర్ నాయకుడు దిగజారుడు రాజకీయాలు వారికే సాధ్యం అనరు
ఎంఐఎం నాయకులను ఉచ్చపోయించిన నాయకులకు మాజీ ఉమ్మడి ఎపి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పేరు చెబితే వారికి లాగులు తడుస్తయాన్నారు.
ఎంఐఎం పార్టీ అరాచకలు, దౌర్జన్యాలను అరికట్టిన వ్యక్తి బీజేపీ నాయకులు కిరణ్ కుమార్ రెడ్డి మాత్రమేనని గుర్తు చేశారు. ఎంఐఎం పార్టీని స్థాపించింది ఒకప్పటి పాకిస్తాన్ ఏజెంట్ కాసీం రజీఫ్ కాదా, కాసీం రజీఫ్ పాకిస్తాన్ పోతు పోతు ఎంఐఎం ను ఇక్కడి నాయకులకు అప్పగించ లేదని ప్రశ్నించారు. ఎంఐఎం పార్టీ దురాఘాతాలు ఓటీటీలో, రజాకర్ సినిమా చూస్తే అర్దమౌతుందని, అన్యాయాలు, అరచకాలు కల్లకు కట్టుగా కనిపిస్తాయని స్పష్టం చేశారు. వారి కాలేజీల్లో పని చేస్తు దొరికిన వారందరు కూడ పాకిస్తాన్ ఏజెంట్లేనని ఆరోపించారు. ఈ నీచుల పార్టీ నాయకులు కరీంనగర్ గడ్డ మీద బండి సంజయ్ పై వాఖ్యలు చేయడం సిగ్గు చేటన్నారు. నిజమైన బారతమాత బిడ్డ బండి సంజయ్ కుమార్ , హిందుత్వాన్ని కాపాడుతూ… హిందువులకు రక్షణ కల్పిస్తున్న నాయకులు అని తేల్చిచెప్పారు. కబర్ధార్ ఎంఐఎం నాయకుడా… నోరు దగ్గర పెట్టుకో…మరో సారి నోరు జారితే సహించేది లేదని హెచ్చరించారు. బండి సంజయ్ కుమార్ అంటేనే కరీంనగర్ ప్రజల ఆశా, శ్వాస, ధౌర్యంన్నారు. ఎంఐఎం పార్టీది ఒక అవకాశ వాదరాజకీయ నీచమైనచరిత్రా అన్నారు. స్మార్ట్ సిటీ కరీంనగర్ లో ఎంఐఎం, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఒక్కటై నగరాన్ని మల్లీ పాతబస్తి చేసేలా కుట్రలు చేస్తున్నారని,
మీరు చేసే కుట్రలు, కుతంత్రాలు, కరీంనగర్ ప్రజల ముందు, బండి సంజయ్ కుమార్ ముందు ఏమాత్రం సాగవని ఎద్దేవా చేశారు.
దమ్ముంటే ఎంఐఎం పార్టీ పోటి చేసి… ఓడించాలే తప్ప ఏ పార్టీకో సపోర్ట్ చేసి సంజయ్ ని ఓడించామనడం పిరికిపందల చర్యన్నారు..ఈ సమావేశంలో బీజేపీ నాయకులు, మాజీ ఎంపిపి వాసాల రమేష్, మాజీ కార్పొరేటర్లు పెద్దపెళ్లి జితేందర్, కొలగాణి శ్రీనివాస్, చంద్రమౌళి పాల్గొన్నారు.

About The Author