నేటి భారతం :

download

రాజకీయ నాయకుడు మాటలు చెప్పేవాడు కాదు, 
మాటలకు బాధ్యత వహించేవాడు కావాలి.
ప్రజల విశ్వాసం గెలవడం ఓటు గెలవడంలా కాదు.. 
అది విలువను నిలబెట్టుకోవడమే.
అధికారాన్ని పొందడం గొప్పది కాదు, 
అధికారాన్ని సత్యం కోసం ఉపయోగించడం గొప్పది.
పార్టీలు మారితే చరిత్ర మారదు… 
కానీ రాజకీయ నాయకుల నడవడి మారితే ప్రజల భవిష్యత్తు మారుతుంది.
పదవి అనేది గౌరవానికి ఇచ్చేది కాదు… 
గౌరవం సంపాదించుకున్నవారికి పదవి స్వయంగా నమస్కారం చేస్తుంది.
రాజకీయంలో ఓటు అడగడం సులభం… 
కానీ ప్రజా సమస్యలు వినడం, పరిష్కరించడం నిజమైన నాయకత్వం.

Read More దేవుని గుట్టను సందర్శించిన అటవీశాఖ ముఖ్య కన్సర్వేటర్అధికారి సువర్ణ

About The Author