స్విమ్మింగ్ క్రీడాకారులను అభినందించిన వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా

పోలీస్ హెడ్ క్వార్టర్స్ హనుమకొండలో 3వ తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ క్రీడలలో పతకాలు సాధించిన వరంగల్ పోలీస్ కమిషనరేట్ క్రీడాకారులకు అభినందన సభను వరంగల్ పోలీస్ కమిషనర్ ఐ.పి.ఎస్ అంబర్ కిషోర్ ఝా ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా 28 జనవరి నుండి 01 ఫిబ్రవరి వరకు 3వ తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ – 2025 కరీంనగర్ జిల్లాలో నిర్వహించిన స్విమ్మింగ్ 100 మీటర్స్ బటర్ ఫ్లై ,4×100 మీటర్స్ ఫ్రీ స్టైల్ రిలే విభాగంలో కాంస్య పతకం (బ్రాంజ్ మెడల్) సాధించిన స్విమ్మింగ్ క్రీడాకారులు ఆర్.ఐ (ఎం.టి.ఓ) టీ.శ్రీధర్, పోలీస్ హెడ్ కానిస్టేబుల్ గొర్రె శంకర్, పోలీస్ కానిస్టేబుల్స్ కన్నె రాజు (స్విమ్మర్ రాజు),రాపంగి వీరన్న,మహేష్ కర్ణాకర్, భీమగోని ప్రశాంత్ లను వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా (ఐపిఎస్) అభినందించారు.ఈ కార్యక్రమంలో వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా (ఐపిఎస్),వరంగల్ పోలీస్ కమిషనరేట్ స్పోర్ట్స్ జట్టు మేనేజర్ ఏ.సి.పి నాగయ్య, స్విమ్మింగ్ ఇంచార్జ్ ఆర్.ఐ (ఎం.టి.ఓ) టీ.శ్రీధర్,పోలీస్ ఉన్నతాధికారులు,ఇతర క్రీడాకారులు పాల్గొన్నారు.

About The Author