tuda

సింగ‌ల్ విండ్ ప‌ద్ధ‌తిలో వినాయ‌క మండ‌పాల‌కు అనుమ‌తి

తిరుప‌తి జిల్లా ప్రతినిధి : తుడా మైదానంలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో  వినాయ‌క మ‌హోత్స‌వ క‌మిటీ కార్యాల‌యాన్ని బుధ‌వారం ఉద‌యం ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు ప్రారంభించారు. వీధుల్లో వినాయ‌క మండ‌పాలు ఏర్పాటు చేసుకునే వాళ్ళు మ‌హోత్స‌వ క‌మిటీని సంప్ర‌దించి అనుమతులు పొందాల‌ని ఆయ‌న కోరారు. ఈ నెల 27వ తేది జ‌రిగే వినాయ‌క చ‌వితిని సాంప్ర‌దాయ‌బ‌ద్దంగా...
ఆంధ్రప్రదేశ్‌ 
Read More...