ATC courses should be widely publicized...

ఏటీసి కోర్సుల గురించి విస్తృత ప్రచారం కల్పించాలి.

ఖమ్మం ప్రతినిది (భారత శక్తి  ), జూలై 29:ఐటిఐ, ఏటిసి సెంటర్ లలో ఉన్న  కోర్సుల గురించి జిల్లాలో విస్తృత ప్రచారం కల్పించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ అన్నారు.ఖమ్మం నగరపాలక సంస్థ కార్యాలయ సమావేశ మందిరంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ మంగళవారంఐటిఐ ప్రవేశాలు,...
తెలంగాణ 
Read More...