బాబా సాహెబ్ ఆలోచనలు సమాజానికి మార్గదర్శకమని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు.

బాబా సాహెబ్ ఆలోచనలు సమాజానికి మార్గదర్శకమని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు.

భారతశక్తి:

బాబా సాహెబ్ ఆలోచనలు సమాజానికి మార్గదర్శకమని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. లండన్‌లో ఘనంగా అంబేడ్కర్ జయంతి వేడుకలు నిర్వహించిన ఉప్పల్ ఎమ్మెల్యే. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బీఆర్ అంబేద్కర్ ఆలోచనలు సమాజానికి మార్గదర్శకమని, సమానత్వం, న్యాయం కోసం ఆయన చేసిన కృషి ఎప్పటికీ చిరస్మరణీయమని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా భారతీయులు అంబేద్కర్ జయంతిని జరుపుకోవడం గర్వకారణమని తెలిపారు. డా. బి.ఆర్. అంబేడ్కర్ లండన్‌లో ఉన్న సమయంలో ఎంతో ముఖ్యమైన పనులు చేశారు. ఆయన జీవితం లో లండన్ ఒక కీలకమైన దశగా చెప్పవచ్చన్నారు. అలాగే
బ్రిటిష్ పాలన విధానాలు, చట్టాలు గురింభారత రాజ్యాంగ నిర్మాణంలో కీలకంగా ఉపయోగపడిందని, 
లండన్‌లో అంబేడ్కర్ విద్య, పరిశోధన, ఆలోచనా పరంగా తనను తాను తీర్చిదిద్దుకున్నారన్నారు. అదే ఆయనను భారత రాజ్యాంగ నిర్మాతగా నిలిపింది అని ఆయన అన్నారు.WhatsApp Image 2026-04-14 at 19.47.30 (1)

About The Author