నూతన భవన నిర్మాణానికి శంఖుస్థాపన చేసిన ఎమ్మేల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి
భారత శక్తి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యూరో : నిర్మల్ జిల్లా కేంద్రంలోని గురుకుల రెసిడెన్షియల్ పాఠశాలలో ప్రిన్సిపల్ క్వార్టర్స్ నూతన భవన నిర్మాణానికి ఎమ్మేల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి.భూమిపూజ చేశారు. రూ. 61 లక్షల నిధులతో భవన నిర్మాణానికి ఎమ్మేల్యే శంఖుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్ రెడ్డి, నాయకులు రావుల రాంనాథ్, సత్య నారాయణ గౌడ్, మెడిసెమ్మ రాజు, సాధం అరవింద్, రాజు, నరేందర్, శంకర్ పతి, కమల్ నయన్, భూపతి రెడ్డి, భాస్కర్, రమేష్, జమాల్, విలాస్, చారి తో పాటు తదితరులు పాల్గొన్నారు.