నేటి భారతం :

images

మాట యొక్క శక్తి ఆ మాటలో ఉన్న ఆంతర్యం..  
మరి అదే మాటలోని మాధుర్యం, అదే మన తలరాత. 
నోటిలోని మాట నుదిటి మీద రాత.. 
అసలు జీవితం అంటే ఒకానొక నాటకం మాత్రమే.. 
నీవు ఏ పాత్రను ఎంచుకొన్నావో.. 
ఆ పాత్రలో సంపూర్ణంగా జీవించాలి. 
అదే విధంగా విత్తు బట్టి చెట్టు అంటారు.. 
కర్మ బట్టి ఫలితం వస్తుందట..  
చెడు చేస్తే చెడు.. మంచి చేస్తే మంచి..  
నువ్వు ఏది చేస్తావో దానినే తిరిగి పొందుతావు.. 
ఇదే సృష్టి నియమం.. 
అందుకే నువ్వు క్షమించడం వలన గతం మారకపోవచ్చు..  
కాని భవిష్యత్తు మాత్రం ఖచ్చితంగా మారుతుంది.. 
మనస్సు ఎప్పుడూ ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటే 
శరీరం అత్యంత శక్తివంతంగా జీవిస్తుంది.. 
ఇదే అమరత్వాన్ని పునాది.. 

Read More నేటి భారతం :

About The Author