నేటి భారతం :
5.jpg)
సేవ ముగిసినా, సేవా జ్ఞాపకాలు ఎప్పటికీ నిలిచిపోతాయి.
పదవి ముగింపు కాదు.. అనుభవాల కొత్త ఆరంభం.
మీ కృషి కాలగమనంలో మాయంకాదు, అది తరాలకు మార్గదర్శనం.
సంస్థ కోసం పనిచేసిన ప్రతి క్షణం.. మీ జీవిత విజయ గాథ.
ప్రభుత్వ సేవలో మీ ప్రస్థానం నిజాయితీ, కర్తవ్యానికి ప్రతీక.
విరమణ అనేది విశ్రాంతి కాదు, జీవితానుభవాల నూతన పయనం.
మీ పనితనం మాటల్లో కాదు.. ప్రజల హృదయాల్లో నిలిచింది.
సేవతో గెలుచుకున్న గౌరవం..
పదవులు మరిచిపోయినా చిరస్మరణీయం.
పెన్షన్ ప్రారంభం.. మరో జీవన అధ్యాయం ఆరంభం.
మీ సేవా యాత్రకు వందనాలు, మీ జీవితానికి శుభకామనలు.
ఇలా అభినందనలు చెబుతాం..
పెన్షన్ రాక అల్లాడుతున్న వారిని పట్టించుకోము..
ప్రభుత్వ నిర్లక్షాన్ని ప్రశ్నించం.. ఈ పద్దతి మారాలి..
Read More రేవంత్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందా..?
About The Author
15 Nov 2025
