రేపే విడుదల మీ అభిమాన “జయప్రద థియేటర్” లో

జనని క్రియేషన్స్ వారి “ఈ క్షణమే….” చిత్రం రేపే జయప్రద థియేటర్(ఎల్చురు)నందు బ్రాహ్మండoగా విడుదల చేస్తున్నట్లు చిత్ర నిర్మాత పోకూరి లక్ష్మణా చారి తెలిపారు. ఈ చిత్రం ప్రతి ఒక్కరిని ఆకట్టు కుంటుందని, చిత్ర నిర్మాణం కోసం తగు జాగ్రత్తలు తీసుకొని నిర్మించామని ఆయన తెలిపారు.చిత్ర దర్శకుడు ఏ.యస్.ర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కుటుంబ సమేతంగా థియేటర్ కు వెళ్లి సినిమా చూసేలా నిర్మించామని తెలిపారు. ఈ చిత్రానికి నిర్మాత పోకూరి లక్ష్మణాచారి,డైరెక్టర్ అమృతపురి శ్రీరామ్,సంగీతం రాజ్ కిరణ్, పాటలు వరగంటి మునిరాజు, సినిమాటోగ్రాఫి పి యన్ రమేష్, ఎడిటింగ్ యం. నాగార్జున.

About The Author

Related Posts