Prajavani is a quick solution to solve people's problems.

ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రజావాణి సత్వర పరిస్కారం

సంగారెడ్డి( భారత శక్తి ప్రతినిధి)జూలై 28:        ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికివచ్చిన ఫిర్యాదులకు  ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని, ఈ సందర్భంగా అదనపు కలెక్టర్  చంద్రశేఖర్  అధికారులను ఆదేశించారు.  సమీకృత  కలెక్టరేట్ కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన...
తెలంగాణ 
Read More...