ఘనంగా సాహితి జూనియర్ కళాశాల 9వ వార్షికోత్సవ వేడుకలు

ఖమ్మం బ్యూరో, భారత శక్తి, ఫిబ్రవరి 11: స్థానిక బురాన్ పురంలోని సాహితి జూనియర్ కాలేజి 9వ వార్షికోత్సవం శనివారం ఐ ఎం ఎ ఫంక్షన్ హాల్ లో ఘనంగా జరిగింది. ముఖ్య అతిధిగా ఖమ్మం డి.ఐ.ఇ.ఓ కే.రవిబాబు మరియు మెంటెర్ సింహచలం ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రిన్సిపాల్ వెంకన్న స్వాగతోపన్యాసంతో విద్యాసంవత్సరంలో సాధించిన ప్రగతి నివేదికను సమర్పించారు. కె.రవిబాబు మాట్లాడుతూ విద్యతో పాటు నైతిక విలువలు బోధించాలని, చదువు తో పాటు క్రీడలు, ఇతర రంగాలలో కూడా ప్రావీణ్యం కల్పించి వారిని ఉత్తమములుగా తయారు చేయటానికి లెక్ష రర్స్, యాజమాన్యం పాటుపడాలని, సాంకేతిక రంగంలో వస్తున్నా విప్లవత్మాకమైన మార్పులకు అనుగుణముగా అదునాతన పద్ధతులను అవలంభించి విద్యా బుద్ధులు నేర్పాలి అని చూచించారు. విద్యార్ధులు మత్తుపదార్థాలకు బానిస కావద్దని మంచి భవిష్యత్ ను ఆగం చేసుకోవద్దని, విద్యా ర్ధులందరు ఉత్తమ పౌరులుగా ఎదిగేందుకు కృషి చేయాలనీ, చదువు తో పాటు తమలో దాగి ఉన్న ప్రతిభను చూపాలని తల్లిదండ్రులను మోసం చేయద్దు అని వారి కష్టాలను తీర్చటం కోసం కృషి చేయాలి అని అనుకున్న లక్ష్యాల సాదన కోసం కృషి చేయాలని మొబైల్ ఫోన్ అనే మహమ్మారి నుండి బయటకు రావాలి అని, బండి నడిపేటప్పుడు జాగ్రతలు తీసుకోవాలని కష్టపడి ఇష్టంతో చదవాలని కోరారు ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు అతిధి చేతులమీదుగా మేమోంటో లను బహుకరించటం జరిగింది. కాలేజీలో సీనియర్ వాణిజ్య శాస్త్రం లెక్చరర్ అయిన పద్మారావును అదిదుల చేతులమీదగా సన్మానించటం జరిగింది. ఈ కార్యక్రమంలో చైర్మన్ నాగేశ్వరరావు, సెక్రటరి & కరీస్పాండెంట్ శ్రీనివాస రావు, ప్రిన్సిపాల్ & డైరెక్టర్ కొండె వెంకన్న, డైరెక్టర్ తిరుపతయ్య, అధ్యాపక, అధ్యాపకేతర బృందం విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

About The Author