హమారా సహారా యూత్ పురస్కారం అందుకున్న సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు అయూబ్ ఆహ్మద్,

భారత శక్తి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యూరో, ఫిబ్రవరి 03:నిర్మల్ జిల్లా భైంసాలో సేవా కార్యక్రమాలు చేపడుతున్న హమారా సహారా యూత్ వెల్ఫేర్ అండ్ సొసైటీకి మహారాష్ట్రలోని ఖాదిమిన్ ఇ ఉమ్మత్ ఫౌండేషన్ ఉత్తమ సేవా పురస్కారాన్ని అందచేసింది. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కేంద్రంలో ఆదివారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఫౌండేషన్ నిర్వాహకు లు హమారా సహారా యూత్ వెల్ఫేర్ అండ్ సొసైటీకి సేవా పురస్కారాన్ని అందచేశారు. సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు అయూబ్ ఆహ్మద్, ప్రధాన కార్యద ర్శి మీర్ వాజిద్ ఆలీ, బైంసా పట్టణ కమిటీ అధ్యక్షుడు తాంజత్ కాషిఫ్, భైంసా మండల అధ్యక్షుడు సయ్యద్ ఫౌండేషన్ ప్రతినిధులు మెడల్స్, ప్రశంసాపత్రాలు అందించారు. హమారా సహారా యూత్ వెల్ఫేర్ అండ్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు అయూబ్ ఆహ్మద్ మాట్లాడుతూ సేవా కా ర్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తున్నామని తెలిపారు.

About The Author