మేదరి మహేంద్ర సంఘం ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు

ఉమ్మడి వరంగల్ :

WhatsApp Image 2025-09-25 at 6.56.36 PM

తెలంగాణ సంప్రదాయం ప్రకారంగా బతుకమ్మ సంబరాలు తెలంగాణ మేదరి మహేంద్ర సంఘం మహిళా విభాగం ఆధ్వర్యంలో  రాష్ట్ర ఉద్యోగుల విభాగం సహకారంతో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించుకుంటున్నామని తెలంగాణ మేదరి మహేంద్ర సంఘం మహిళా విభాగం..రాష్ట్ర అధ్యక్షురాలు  దీకొండ సరిత అన్నారు. శుక్రవారం బతుకమ్మ సంబరాలు నేరెళ్ల వేణుమాధవ్ ప్రాంగణం, పబ్లిక్ గార్డెన్ లో అంగ రంగ వైభవంగా జరిగినాయి.మహిళలు బతుమ్మపాటలకు చక్కగా ఆడి, పాటలపోటీలో ఉత్సాహంగా పాల్గొన్నారు 
.కార్యక్రమంలో రాష్ట్ర కోశాధికారి  పాతకోటి ఉమ, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్  చందా స్వరాజ్యం, రాష్ట్ర ఉద్యోగ విభాగం అధ్యక్షులు శ్రీ ప్రతాపగిరి ప్రసాద్, వర్కింగ్ ప్రెసిడెంట్ చందా రాజేందర్, దండుగుడుము ఉపేందర్, రాష్ట్ర న్యాయ సలహా దారు దీకొండ సర్జుమోహన్.. ఇతర రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొన్నారు.

 

About The Author