కాంగ్రెస్‌ గూడికి బీఆర్‌ఎస్‌ నేతలు ?

కోదాడ సూర్యాపేట జిల్లా కోదాడ లో రాజకీయాలు మారుతున్నాయి. పలువురు బీఆర్‌ఎస్‌ నేతలు కాంగ్రెస్‌ లో చేరనున్నట్లు సమాచారం. మాజీ ఎమ్మెల్యే చందర్‌ రావు, కోదాడ నియోజకవర్గ మాజీ ఇంచార్జ్‌ శశిధర్‌ రెడ్డిని మాజీ పీసీసీ ఛీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి కలవనున్నారు. ఇద్దరు నేతల్ని పార్టీలోకి ఉత్తమ్‌ ఆహ్వానించనున్‌ఆరు. ఇప్పటికే నియోజకవర్గంలోని ముగ్గురు ఎంపీపీలు, నలుగురు జెడ్పీటీసీ సభ్యులు కాంగ్రెస్‌ లో చేరేందుకు నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. స్థానిక ప్రజా ప్రతినిధులు. ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. టికెట్‌ ఆశించి రాకపోవడంతో పార్టీ మారేందుకు శశిధర్‌ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఇక మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్‌ రావు నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

కాంగ్రెస్‌ గూడికి బీఆర్‌ఎస్‌ నేతలు ?

కోదాడ
సూర్యాపేట జిల్లా కోదాడ లో రాజకీయాలు మారుతున్నాయి. పలువురు బీఆర్‌ఎస్‌ నేతలు కాంగ్రెస్‌ లో చేరనున్నట్లు సమాచారం. మాజీ ఎమ్మెల్యే చందర్‌ రావు, కోదాడ నియోజకవర్గ మాజీ ఇంచార్జ్‌ శశిధర్‌ రెడ్డిని మాజీ పీసీసీ ఛీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి కలవనున్నారు. ఇద్దరు నేతల్ని పార్టీలోకి ఉత్తమ్‌ ఆహ్వానించనున్‌ఆరు. ఇప్పటికే నియోజకవర్గంలోని ముగ్గురు ఎంపీపీలు, నలుగురు జెడ్పీటీసీ సభ్యులు కాంగ్రెస్‌ లో చేరేందుకు నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. స్థానిక ప్రజా ప్రతినిధులు.
ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. టికెట్‌ ఆశించి రాకపోవడంతో పార్టీ మారేందుకు శశిధర్‌ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఇక మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్‌ రావు నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

About The Author