నాగర్ కర్నూల్ మునిసిపాలిటీపై ఎగిరిన కాంగ్రెస్ జెండా.

ఆరు స్థానాలకే పరిమితమైన కారు.

నాగర్ కర్నూల్ మునిసిపాలిటీపై ఎగిరిన కాంగ్రెస్ జెండా.

నాగర్ కర్నూల్:

తెలంగాణ రాష్ట్రంలో మునిసిపాలిటీ ఎన్నికల ఫలితాలను శుక్రవారం జిల్లా కేంద్రంలో ఒక ప్రైవేటు పాఠశాలలో లెక్కించారు. మునిసిపాలిటీలోని 24 వార్డులలో 18 స్థానాలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి విజయ దుందుభి మోగించింది. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఆరు స్థానాలకే పరిమితమైంది ఎన్నికల ప్రచారంలో నువ్వా నేనా అనే స్థితిలో సాగిన ఫలితాలలో మాత్రం వార్ వన్ సైడ్ గా కొనసాగింది ఒకటవ వార్డు నుండి అర్జునయ్య 473 ఓట్ల ఆదిశంతో విజయం సాధించగా రెండవ వార్డు నుండి బి ఆర్ ఎస్ అభ్యర్థి తిమ్మాజీపేట పాండు 22 ఓట్ల ఆదిత్యంతో మూడవ వార్డు నుండి బి ఆర్ ఎస్ అభ్యర్థి కవిత 86 ఓట్లతో విజయం సాధించగా నాలుగవ వార్డు నుండి వసంత 419 ఓట్ల ఆదిత్యం సాధించారు ఐదవ వార్డు నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరసింహ రెడ్డి 133 ఓట్ల ఆదిక్యాం సాధించగా ఆరవ వార్డు నుండి శ్రీనివాసులు 80 ఓట్ల ఆధిక్యం ఏడవ వార్డు నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అలివేలమ్మ 134 ఓట్ల ఆధిక్యం  సాధించారు. ఎనిమిదవ వార్డు నుండి బాదం రమేష్ 300 ఓట్ల ఆధిక్యం ప్రదర్శించగా 9 వ వార్డు నుండి అలివేల రాజేష్ గౌడ్ 315 ఓట్ల ఆదిక్యo కనబరిచారు. పదవ వార్డు నుండి బి ఆర్ ఎస్ జయప్రకాశ్ చారి 50 ఓట్ల ఆదిక్యాం సాధించగా 11 వార్డు నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆసిఫా బేగం 148 ఓట్ల ఆధిక్యం కనపరిచారు 12వ వార్డు నుండి టిఆర్ఎస్ అభ్యర్థి జయలక్ష్మి నాగేష్ రెండు ఓట్ల తేడాతో విజయం సాధించారు 13వ వార్డు బిఆర్ఎస్ అభ్యర్థిగా కొత్త గంగాధర్ 138 ఓట్ల ఆధిక్యం తో విజయం సాధించారు. 14వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థిగా  నాజిమా ఖాజా ఖాన్ 360 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించగా 15వ వార్డు నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా గౌసియా బేగం 307 ఓట్ల ఆదిత్యం తో విజయం సాధించగా 16వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సింధు 12 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 17వ వార్డు అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాజేశ్వరి 84 ఓట్ల ఆదిక్యాం తో విజయం సాధించగా 18 వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చంద్రకళ విజయం సాధించగా 19వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి సునీత గౌడ్ 157 ఓట్ల ఆదిక్యాం కనపరిచారు. 20వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి మలిశెట్టి పద్మ 13 ఓట్ల తేడాతో విజయం సాధించగా 21 వ వార్డు నుండి పడిగే శంకర్ 42 ఓట్ల ఆధిక్యం కనబరిచారు. 22వ వార్డు నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాధవి 240 ఓట్ల తేడాతో విజయం సాధించగా 23వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీగల సునీంద్ర 240 ఓట్ల ఆధిక్యాన్ని 24వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నిజాముద్దీన్ 310 ఓట్ల ఆధిక్యాన్ని సాధించారు గెలుపొందిన అభ్యర్థులకు ఎన్నికల రిటర్నింగ్ అధికారులు ధ్రువీకరణ పత్రాలను అందించారు అనంతరం నాయకులు కార్యకర్తలతో కలిసి ఊరేగింపుగా కాలనీలో ర్యాలీ నిర్వహించారునాగర్ కర్నూల్ మునిసిపాలిటీపై ఎగిరిన కాంగ్రెస్ జెండా.

About The Author