ముమ్మరంగా జీహెచ్ఎంసీ ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం

నాలుగు రోజుల్లో 549 మెట్రిక్ టన్నుల అదనపు వ్యర్థాల తరలింపు

ముమ్మరంగా జీహెచ్ఎంసీ ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం

హైదరాబాద్:

జిహెచ్ఎంసి ప్రత్యేక  సానిటేషన్ డ్రైవ్ ముమ్మరంగా కొనసాగుతోంది. 

నాలుగో రోజైన శుక్రవారం 
నగరంలోని లేక్స్ , నాలా ల పై ప్రత్యేక ఫోకస్ తో జీహెచ్ఎంసీ డ్రైవ్ చేపట్టింది.

ఈ డ్రైవ్ ఈ నెల 3 వ తేదీన ప్రారంభం కాగా నేటి వరకూ నాలుగు రోజుల్లో జీహెచ్ఎంసీ పరిధి 300 వార్డులలోనీ మొత్తం 579 ఏరియాలలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం చేపట్టగా, ఇప్పటి వరకు అదనంగా 427 మెట్రిక్ టన్నుల  వ్యర్థాలు, 122 నిర్మాణ వ్యర్థాలు మొత్తం 549 మెట్రిక్ టన్నుల అదనపు వ్యర్థాల  తరలింపు చేపట్టారు. జోనల్ కమిషనర్ లు, డిప్యూటీ కమిషనర్ లు క్షేత్ర స్థాయిలో డ్రైవ్ ను పర్యవేక్షించారు.

About The Author

Related Posts