విద్యార్థులకు జ్ఞాన నైపుణ్యం పెంపించే విధంగా కృషి చేయాలి ఉపాధ్యాయులు విద్యావేత్త

శ్రీభవిష్య మాంటిసరి చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి వెల్లడి

విద్యార్థులకు జ్ఞాన నైపుణ్యం పెంపించే విధంగా కృషి చేయాలి ఉపాధ్యాయులు   విద్యావేత్త

హైదరాబాద్: 

ఎల్బీనగర్ నియోజకవర్గం బి.యన్.రెడ్డి.
నాగార్జున కాలనీ హస్తినాపురం లోని శ్రీ భవిష్య మాంటిసరి పాఠశాలలో బ్రెయిన్ ఫెస్ట్ ( ప్రాజెక్టు ద్వారా జ్ఞానం నైపుణ్యం సంపాదించే ) కార్యక్రమం  చైర్మన్ టి .శ్రీనివాస్ రెడ్డి  ఘనంగా ప్రారంభోత్సవం చేశారు. విద్యార్థులు తమ తల్లిదండ్రుల ముందు తమ ప్రతిభను చూపారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయుని బృందం పాల్గొన్నారుWhatsApp Image 2026-02-09 at 18.08.10

About The Author

Related Posts