నాణ్యతతో రోడ్ల నిర్మాణం: కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి
హయత్‌నగర్ డివిజన్‌లో పనుల పరిశీలన
హయత్‌నగర్:
హయత్‌నగర్ డివిజన్‌ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని స్థానిక కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం డివిజన్ పరిధిలోని కమలానగర్ కాలనీలో కొత్తగా చేపట్టిన సి.సి. రోడ్ల నిర్మాణ పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనుల పురోగతిని అడిగి తెలుసుకున్న ఆయన, రోడ్ల నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదని స్పష్టం చేశారు.
ప్రజా సమస్యలే ప్రాధాన్యం:
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతినిధులు
కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షులు టీవీ రావు, కాలనీ అసోసియేషన్ సభ్యులు, స్థానిక నాయకులు మరియు మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.
About The Author
07 Feb 2026
