భారత శక్తి నూతన క్యాలెండర్ ఆవిష్కరించిన జిల్లా ఆదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్
భారత శక్తి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యూరో, ఫిబ్రవరి 04:నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం భారత శక్తి నూతన క్యాలెండర్ ను అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పాత్రికేయులది విధి నిర్వహణలో ప్రజల పక్షం కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదుపు కలెక్టర్ కిషోర్ కుమార్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యూరో షేక్ అహ్మద్ పాల్గొన్నారు.