జగ్గారెడ్డి ఆధ్వర్యంలో దసరా అంగరంగ వైభవంగా ఏర్పాట్లు
సంగారెడ్డి :

సంగారెడ్డి పట్టణంలో టిపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి నేతృత్వంలో నాలుగు దశాబ్దాలకు పైగా కన్నుల పండువగా దసరా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.పట్టణమంతా పది రోజుల ముందు నుంచే విద్యుత్ ద్వీపాల వెలుగులు, రంగురంగుల కాంతులతో మెరిసిపోతుంది.. ఢీల్లీ రాంలీలా మైదానంలో జరిగే దసరా ఉత్సవాలను మైమరిపించే విధంగా,తెలంగాణలో అత్యంత వైభవంగా దసరా ఏర్పాట్లు జరుగుచున్నాయి.
సాయంత్రం నాలుగు గంటలకు రామమందిరంలో భజన కార్యక్రమంతో దసరా వేడుకలు ప్రారంభం అవుతాయి.భజన పాటలు, భక్తి శ్రద్ధలతో గరుత్మంతుడు శావ ఊరేగింపు తదితర కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు.రామమందిరం భక్త భజన మండలితో పాటలు పాడుతూ ఊరేగింపులో పాల్గొననున్న జగ్గారెడ్డి పాల్గొంటారని తెలిపారు.
About The Author
27 Jun 2026
