రాజంపేట్ మండలం బస్వాన్నపల్లి గ్రామంలో తాగు నీటి సమస్య తీర్చిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే

(భారత శక్తి ప్రతినిధి) కామారెడ్డి, ఫిబ్రవరి 13: రాజంపేట్ మండలం బస్వాన్నపల్లి గ్రామం నందు తాగు నీటి సమస్య తీవ్రంగా ఉన్న విషయం గ్రామస్థులు స్థానిక ఎమ్మెల్యే మదన్ కు, రాజంపేట మండల పర్యటనలో భాగంగా వారి దృష్టికి తీసుకురాగా గతంలో ఎమ్మెల్యే స్పెషల్ ఫండ్స్ నుండి రెండు సార్లు బోరు వేయగా బోరు ఫెయిల్ కావడం జరిగింది అని తెలిపారు.ఎమ్మెల్యే వెంటనే స్పందించి మిషన్ భగీరథ అధికారులతో ఫోన్లో మాట్లాడి గ్రామస్తులకు తాగు నీటి సౌకర్యం కలిపించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ఎమ్మెల్యే తాగునీటి సమస్యపై వెంటనే స్పందించి అధికారులకు ఆదేశాలు జారీ చేసినందుకు గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు.

About The Author