నూతన తెలంగాణ రాష్ట్రకార్యదర్శిగా ఎన్నికైనటువంటి కామ్రేడ్ జాన్ వెస్లీ కి సన్మానం

సంగారెడ్డిలో 4 రోజుల పాటు జరిగిన రాష్ట్ర మహాసభల అనంతరం సిపిఎం నూతన తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైనటువంటి కామ్రేడ్ జాన్ వెస్లీ ని కామారెడ్డి జిల్లా కార్యవర్గం కలిసి సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ మాట్లాడుతూ,సిపిఎం నూతన కార్యదర్శిగా జాన్ వెస్లీ ఎన్నిక కావడం రాష్ట్ర రాజకీయాల్లో చారిత్రాత్మక ఘట్టమన్నారు. సిపిఎంలో సమరశీల పోరాటాలు మిల్టెన్స్ ఉద్యమాలు నడపడంలో జాన్ వెస్లీ ముందుంటున్నారన్నారు. అటువంటి నాయకుని రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నుకోవడం రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాలు రాష్ట్ర ప్రజానీకం తరపున ఉవ్వెత్తున ఉద్యమాలు జరుగుతాయి అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ వెంకట్ గౌడ్, కొత్త నరసింహులు పాల్గొన్నారు.

నూతన తెలంగాణ రాష్ట్రకార్యదర్శిగా ఎన్నికైనటువంటి కామ్రేడ్ జాన్ వెస్లీ కి సన్మానం

సంగారెడ్డిలో 4 రోజుల పాటు జరిగిన రాష్ట్ర మహాసభల అనంతరం సిపిఎం నూతన తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైనటువంటి కామ్రేడ్ జాన్ వెస్లీ ని కామారెడ్డి జిల్లా కార్యవర్గం కలిసి సన్మానించడం జరిగింది.
ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ మాట్లాడుతూ,సిపిఎం నూతన కార్యదర్శిగా జాన్ వెస్లీ ఎన్నిక కావడం రాష్ట్ర రాజకీయాల్లో చారిత్రాత్మక ఘట్టమన్నారు. సిపిఎంలో సమరశీల పోరాటాలు మిల్టెన్స్ ఉద్యమాలు నడపడంలో జాన్ వెస్లీ ముందుంటున్నారన్నారు. అటువంటి నాయకుని రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నుకోవడం రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాలు రాష్ట్ర ప్రజానీకం తరపున ఉవ్వెత్తున ఉద్యమాలు జరుగుతాయి అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ వెంకట్ గౌడ్, కొత్త నరసింహులు పాల్గొన్నారు.

About The Author