కరీంనగర్ బ్లడ్ సెంటర్న్ సీజ్ చేయాలి: ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బామండ్లపల్లి

కరీంనగర్, ఫిబ్రవరి 3(భారత శక్తి): కరీంనగర్ హెడ్క్వార్టర్స్ లోని బ్లడ్ బ్యాంక్ సెంటర్స్ యజమానులు బ్లడ్ లేదని కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు అమ్ముతూ దోపిడీకి గురిచేస్తున్నారని వెంటనే సీజ్ చేయాలని కోరుతూ అఖిల భారత యువజన సమాఖ్య రాష్ట్ర సహాయ కార్యదర్శి యుగంధర్ జిల్లా ఆడిషనల్ కలేక్టర్ ఫ్రపుల్ దేశాయ్ వినతి పత్రం అందజేశారు. ఆనంతరం రాష్ట్ర సహాయ కార్యదర్శి భామండ్లపల్లి యుగంధర్ మాట్లాడుతూ జిల్లా హెడ్క్వార్టర్స్ లో కరీంనగర్ బ్లడ్ సెంటర్ పేర నిర్వహిస్తున్న బ్లడ్ సెంటర్ ను సీజ్ చేసి సంబంధిత నిర్వహుకులపై నాన్బేలేబులల్ కేస్ లు నమోదు చేయాలని కోరారు. ప్రభుత్వ ఆసుపత్రిలో నిల్వ చేసిన రక్తనిల్వలను ప్రైవేటు బ్లడ్ సెంటర్ నిర్వహుకులకు బ్లడ్ అధిక ధరలకు విక్రయిస్తున్నారని, బ్లడ్ నిమిత్తం వెళ్ళిన వారికి ప్రైవేటు సెంటర్స్ వారిని సంప్రదించండి బ్లడ్ కొరత ఉందంటూ తేగేసి చేప్తున్నారనని చెప్పారు. ప్రభుత్వ బ్లడ్ బ్యాంక్ లో పనిచేసే సిబ్బంది నగరంలోని ప్రైవేటు బ్లెడ్ సెంటర్ నిర్వాహకులు సిండికేట్ అయ్యి‌ రక్త నిల్వలు లేవని కృత్రిమ కోరత సృష్టించి అధిక ధరలకు రక్తాన్ని అమ్ముతున్నారని ఆరోపించారు. కరీంనగర్ బ్లడ్ సెంటర్ నిర్వాహకులు పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సుధీర్, మహేశ్, నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.

కరీంనగర్ బ్లడ్ సెంటర్న్ సీజ్ చేయాలి: ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బామండ్లపల్లి

కరీంనగర్, ఫిబ్రవరి 3(భారత శక్తి):
కరీంనగర్ హెడ్క్వార్టర్స్ లోని బ్లడ్ బ్యాంక్ సెంటర్స్ యజమానులు బ్లడ్ లేదని కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు అమ్ముతూ దోపిడీకి గురిచేస్తున్నారని వెంటనే సీజ్ చేయాలని కోరుతూ అఖిల భారత యువజన సమాఖ్య రాష్ట్ర సహాయ కార్యదర్శి యుగంధర్ జిల్లా ఆడిషనల్ కలేక్టర్ ఫ్రపుల్ దేశాయ్ వినతి పత్రం అందజేశారు.
ఆనంతరం రాష్ట్ర సహాయ కార్యదర్శి భామండ్లపల్లి యుగంధర్ మాట్లాడుతూ
జిల్లా హెడ్క్వార్టర్స్ లో కరీంనగర్ బ్లడ్ సెంటర్ పేర నిర్వహిస్తున్న బ్లడ్ సెంటర్ ను సీజ్ చేసి సంబంధిత నిర్వహుకులపై నాన్బేలేబులల్ కేస్ లు నమోదు చేయాలని కోరారు. ప్రభుత్వ ఆసుపత్రిలో నిల్వ చేసిన రక్తనిల్వలను ప్రైవేటు బ్లడ్ సెంటర్ నిర్వహుకులకు బ్లడ్ అధిక ధరలకు విక్రయిస్తున్నారని, బ్లడ్ నిమిత్తం వెళ్ళిన వారికి ప్రైవేటు సెంటర్స్ వారిని సంప్రదించండి బ్లడ్ కొరత ఉందంటూ తేగేసి చేప్తున్నారనని చెప్పారు. ప్రభుత్వ బ్లడ్ బ్యాంక్ లో పనిచేసే సిబ్బంది నగరంలోని ప్రైవేటు బ్లెడ్ సెంటర్ నిర్వాహకులు సిండికేట్ అయ్యి‌ రక్త నిల్వలు లేవని కృత్రిమ కోరత సృష్టించి అధిక ధరలకు రక్తాన్ని అమ్ముతున్నారని ఆరోపించారు. కరీంనగర్ బ్లడ్ సెంటర్ నిర్వాహకులు పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సుధీర్, మహేశ్, నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.

About The Author