ఏసీబీ వలలో లింగంపేట ఎస్ ఐ
కామారెడ్డి జిల్లా లింగంపేట ఎస్సై సుధాకర్ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. 12,500 రూ. ఓ వ్యాపారి వద్ద నుండి లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. బుధవారం నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్లో డబ్బులు తీసుకుంటూ రెండ్‌హ్యాండెడ్‌గా దొరికాడు. కాగా ఎస్సై సుధాకర్ లీవ్‌పై నిజామాబాద్‌కు వచ్చినట్లు సమాచారం. గత రెండు నెలల కిత్రం ఇదే స్టేషన్లో పనిచేసిన ఎస్సై అరుణ్ కుమార్ ఓ కేసు విషయంలో రూ. 20వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన విషయం విదితమే.వరుసగా రెండు నెలల పరిధిలో ఒకే పోలీస్ స్టేషన్ కు సంబంధించిన ఎస్సై లు ఏసీబి కి పట్టుబడటం ఆశ్చర్యకరం.