మాజీ మేయర్ ను సన్మానించిన అంబేడ్కర్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు

కరీంనగర్, జనవరి 1(భారత శక్తి): గత ముప్పై సంవత్సరాలుగా వాకింగ్ చేస్తున్న వ్యక్తిగా, వాకర్ల సమస్యలు తెలిసిన వదిగా నగర వ్యాప్తంగా చాలా మైదానాల్లో వాకర్ల కోసం చక్కటి వాకింగ్ ట్రాకులు ఏర్పాటు చేశానని మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావును అన్నారు. కరీంనగర్ నగరంలో శనివారం అంబేడ్కర్ స్టేడియంలో వాకర్ అసోషియన్ ఆధ్వర్యంలో సునీల్ రావును మేయర్ గా పదవీ కాలం పూర్తయిన సందర్బంగా ఆయనును ఘనంగా సన్మానించారు. ఈ సంధర్బంగా మాజీ మేయర్ మాట్లాడుతూ. నగర ప్రజలు, పాలకవర్గం సహకారంతో కరీంనగర్ నగరాన్ని గత 5 సంవత్సరాల మా పదవి కాలంలో చాలా గొప్పగా అభివృద్ధి చేశామని తెలిపారు. కరీంనగర్ నగర అభివృద్దే లక్యంగా పని చేయడం జరగిందని తెలిపారు. అంబేడ్కర్ స్టేడియంతో పాటు జ్యోతిబా పూలే గ్రౌండ్, మల్టి పర్పస్ పార్క్, రాజీవ్ పార్క్, ఎస్ఆర్ ఆర్ కాలేజ్, ఉమెన్స్ కాలేజ్ ఇలా ఎక్కడ 15 గంటల స్థలం ఉంటే అక్కడ ప్రజల ఆరోగ్యం కోసం వాకింగ్ ట్రాకులు ఏర్పాటు చేసి రాత్రి కూడ తిరిగేలా చక్కటి లైటింగ్ కూడ ఏర్పాటు చేశానని అన్నారు. వాకింగ్ చేసిన చోటే వ్యాయామం చేస్కునేలా ప్రతి చోట నగరపాలక సంస్థ నుండి 35 నుండి 40 ఓపెన్ జిమ్ములు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అలాగే అభివృద్ధి పనులు చేపట్టి నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని చెప్పారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ సభ్యులు కిషన్ రావు, సుధాకర్ రావు, చాడ రవీంధర్ రెడ్డి, గడ్డమీది రమేష్ గౌడ్, రమణ రెడ్డి, దాసరి అశోక్, బండవారి సుమన్, వెలుపుల వెంకటేష్, సిరి శంకర్, తదితరులు పాల్గొన్నారు.

మాజీ మేయర్ ను సన్మానించిన అంబేడ్కర్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు

కరీంనగర్, జనవరి 1(భారత శక్తి):
గత ముప్పై సంవత్సరాలుగా వాకింగ్ చేస్తున్న వ్యక్తిగా, వాకర్ల సమస్యలు తెలిసిన వదిగా నగర వ్యాప్తంగా చాలా మైదానాల్లో వాకర్ల కోసం చక్కటి వాకింగ్ ట్రాకులు ఏర్పాటు చేశానని మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావును అన్నారు. కరీంనగర్ నగరంలో శనివారం అంబేడ్కర్ స్టేడియంలో వాకర్ అసోషియన్ ఆధ్వర్యంలో సునీల్ రావును మేయర్ గా పదవీ కాలం పూర్తయిన సందర్బంగా ఆయనును ఘనంగా సన్మానించారు. ఈ సంధర్బంగా మాజీ మేయర్ మాట్లాడుతూ. నగర ప్రజలు, పాలకవర్గం సహకారంతో కరీంనగర్ నగరాన్ని గత 5 సంవత్సరాల మా పదవి కాలంలో చాలా గొప్పగా అభివృద్ధి చేశామని తెలిపారు. కరీంనగర్ నగర అభివృద్దే లక్యంగా పని చేయడం జరగిందని తెలిపారు. అంబేడ్కర్ స్టేడియంతో పాటు జ్యోతిబా పూలే గ్రౌండ్, మల్టి పర్పస్ పార్క్, రాజీవ్ పార్క్, ఎస్ఆర్ ఆర్ కాలేజ్, ఉమెన్స్ కాలేజ్ ఇలా ఎక్కడ 15 గంటల స్థలం ఉంటే అక్కడ ప్రజల ఆరోగ్యం కోసం వాకింగ్ ట్రాకులు ఏర్పాటు చేసి రాత్రి కూడ తిరిగేలా చక్కటి లైటింగ్ కూడ ఏర్పాటు చేశానని అన్నారు. వాకింగ్ చేసిన చోటే వ్యాయామం చేస్కునేలా ప్రతి చోట నగరపాలక సంస్థ నుండి 35 నుండి 40 ఓపెన్ జిమ్ములు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అలాగే అభివృద్ధి పనులు చేపట్టి నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని చెప్పారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ సభ్యులు కిషన్ రావు, సుధాకర్ రావు, చాడ రవీంధర్ రెడ్డి, గడ్డమీది రమేష్ గౌడ్, రమణ రెడ్డి, దాసరి అశోక్, బండవారి సుమన్, వెలుపుల వెంకటేష్, సిరి శంకర్, తదితరులు పాల్గొన్నారు.

About The Author