ట్రాక్టర్ ప్రమాద బాధితులను పరామర్శించిన మంత్రిపొంగులేటి

ఖమ్మం ప్రతినిది (భారత శక్తి ), పిబ్రవరి 07: ఇటీవల బోనకల్ మండల పరిధిలో జరిగిన ట్రాక్టర్ ప్రమాదంలో మృతిచెందిన ఓ మహిళ కుటుంబాన్ని, గాయపడిన పలువురు మహిళలను తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శుక్రవారం పరామర్శించారు. మృతురాలి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అదేవిధంగా బోనకల్ లోని ఎస్ ఆర్ గార్డెన్స్ లో జరిగిన గూడూరు వెంకటేశ్వరరావు కుమార్తె వివాహ వేడుకకు హాజరయ్యారు. పట్టు వస్త్రాలను కానుకగా సమర్పించారు. నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని నూతన వధూవరులను ఆశీర్వదించారు.

ట్రాక్టర్ ప్రమాద బాధితులను పరామర్శించిన మంత్రిపొంగులేటి

ఖమ్మం ప్రతినిది (భారత శక్తి ), పిబ్రవరి 07:
ఇటీవల బోనకల్ మండల పరిధిలో జరిగిన ట్రాక్టర్ ప్రమాదంలో మృతిచెందిన ఓ మహిళ కుటుంబాన్ని, గాయపడిన పలువురు మహిళలను తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శుక్రవారం పరామర్శించారు. మృతురాలి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అదేవిధంగా బోనకల్ లోని ఎస్ ఆర్ గార్డెన్స్ లో జరిగిన గూడూరు వెంకటేశ్వరరావు కుమార్తె వివాహ వేడుకకు హాజరయ్యారు. పట్టు వస్త్రాలను కానుకగా సమర్పించారు. నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని నూతన వధూవరులను ఆశీర్వదించారు.

About The Author