విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే చింతా ప్రభాకర్
సంగారెడ్డి :
సంగారెడ్డి జిల్లా నియోజకవర్గ ప్రజలందరికి విజయదశమి సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ శుభాకాంక్షలు తెలిపారు. దసరా పండుగలో మన సంప్రాదాయం, సంస్కృతితో పాటు ఆత్మీయత మిలితమై ఉందని,ఈ పర్వదినాన్ని ప్రజలు ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలన్నారు. చెడు ఎంత శక్తివంతంగా కనిపిస్తున్నా, చివరికి మంచితనమే విజయం సాధిస్తుందని,దసరా పండుగ దీనిని గుర్తు చేస్తుంది. చెడు పై మంచి విజయం సాధించిన రోజు విజయ దశమి అని అన్నారు.
About The Author
26 Jun 2026
