ఘనంగా ఎం పి వంశీ కృష్ణ జన్మదిన వేడుకలు

మందమర్రి టౌన్, ఫిబ్రవరి 11(భారత శక్తి): పెద్దపల్లి ఎం పి గడ్డం వంశీకృష్ణ జన్మదిన వేడుకలను ఊరు మందమర్రి లో ఘనంగా నిర్వహించడం జరిగింది. నియోజకవర్గం లో ఎంపీ చేపడుతున్న పనులతో అభివృద్ధి పథంలో నియోజకవర్గం ముందుకు పోతుందని తెలిపారు. యువత కోసం నిరంతరం పోరాడే వ్యక్తి గడ్డం వంశీకృష్ణ అని పెద్ది అక్షయ్ కుమార్ కొనియాడరు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఊరు మందమర్రి నాయకులు ఐదా కమల్, బైరినేని చంద్రశేఖర్, రెడ్డి ఆకాష్, గుండం అంజి, హరి ప్రసాద్,కృష్ణ, మనుబోతుల సంపత్, పెద్ద విక్రం, మల్లికార్జున్, అట్టెం అఖిల, కూన సురేష్ తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా ఎం పి వంశీ కృష్ణ జన్మదిన వేడుకలు

మందమర్రి టౌన్, ఫిబ్రవరి 11(భారత శక్తి):

పెద్దపల్లి ఎం పి గడ్డం వంశీకృష్ణ
జన్మదిన వేడుకలను ఊరు మందమర్రి లో ఘనంగా నిర్వహించడం జరిగింది. నియోజకవర్గం లో ఎంపీ చేపడుతున్న పనులతో అభివృద్ధి పథంలో నియోజకవర్గం ముందుకు పోతుందని తెలిపారు. యువత కోసం నిరంతరం పోరాడే వ్యక్తి గడ్డం వంశీకృష్ణ అని పెద్ది అక్షయ్ కుమార్ కొనియాడరు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఊరు మందమర్రి నాయకులు ఐదా కమల్, బైరినేని చంద్రశేఖర్, రెడ్డి ఆకాష్, గుండం అంజి, హరి ప్రసాద్,కృష్ణ, మనుబోతుల సంపత్, పెద్ద విక్రం, మల్లికార్జున్, అట్టెం అఖిల, కూన సురేష్ తదితరులు పాల్గొన్నారు.

About The Author