పాస్టర్స్ జిల్లా కమిటీ సమావేశమును విజయవంతం చేయాలి : పాస్టర్స్ ఫెలోషిప్ నియోజక వర్గ అధ్యక్షులు శామ్యూల్ గుండు
సూర్యాపేట జిల్లా బ్యూరో, (భారత శక్తి)ఫిబ్రవరి 10: సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని టీజేఏ ప్రెస్ క్లబ్ నందు సోమవారం నిర్వహించిన పాస్టర్ల సమావేశములో పాస్టర్స్ ఫెలోషిప్ నియోజక వర్గ అధ్యక్షులు శామ్యూల్ గుండు వర్కింగ్ ప్రెసిడెంట్ యెహోషాపాతు,సైధా నాయక్, నందిపాటి శ్రీను లతో కలిసి మాట్లాడారు. ఫిబ్రవరి నెల 12 న సూర్యాపేట జిల్లా పాస్టర్స్ యొక్క ఆత్మీయ సమావేశం హుజూర్ నగర్ పట్టణంలోని సీయోను షాలెం ప్రార్థన మందిరం నందు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి సూర్యాపేట జిల్లా పరిదిలోని 4 నియోజక వర్గాల నుండి ఆత్మీయ దైవజనులు పాల్గొనుచున్నందున ఇట్టి కార్యక్రమమునకు నియోజక వర్గంలోని దైవసేవకులు అందరూ పాలుపొంది క్రైస్తవ సమస్యలపై అందరూ గలమెత్త వలసిన సమయం ఆసన్నమైనదని అన్నారు. కావున హుజూర్ నగర్ నియోజక వర్గంలోని ఏడు మండలాల నుండి పెద్ద సంఖ్యలో పాలూపొంది కార్యక్రమమును విజయవంతం చేయగలరని పాస్టర్స్ ఫెలోషిప్ నియోజక వర్గ అధ్యక్షులు శామ్యూల్ గుండు పిలుపు నిచ్చారు.
సూర్యాపేట జిల్లా బ్యూరో, (భారత శక్తి)ఫిబ్రవరి 10:
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని టీజేఏ ప్రెస్ క్లబ్ నందు సోమవారం నిర్వహించిన పాస్టర్ల సమావేశములో పాస్టర్స్ ఫెలోషిప్ నియోజక వర్గ అధ్యక్షులు శామ్యూల్ గుండు వర్కింగ్ ప్రెసిడెంట్ యెహోషాపాతు,సైధా నాయక్, నందిపాటి శ్రీను లతో కలిసి మాట్లాడారు. ఫిబ్రవరి నెల 12 న సూర్యాపేట జిల్లా పాస్టర్స్ యొక్క ఆత్మీయ సమావేశం హుజూర్ నగర్ పట్టణంలోని సీయోను షాలెం ప్రార్థన మందిరం నందు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి సూర్యాపేట జిల్లా పరిదిలోని 4 నియోజక వర్గాల నుండి ఆత్మీయ దైవజనులు పాల్గొనుచున్నందున
ఇట్టి కార్యక్రమమునకు నియోజక వర్గంలోని దైవసేవకులు అందరూ పాలుపొంది క్రైస్తవ సమస్యలపై అందరూ గలమెత్త వలసిన సమయం ఆసన్నమైనదని అన్నారు. కావున హుజూర్ నగర్ నియోజక వర్గంలోని ఏడు మండలాల నుండి పెద్ద సంఖ్యలో పాలూపొంది కార్యక్రమమును విజయవంతం చేయగలరని పాస్టర్స్ ఫెలోషిప్ నియోజక వర్గ అధ్యక్షులు శామ్యూల్ గుండు పిలుపు నిచ్చారు.
