జాతీయ సమైక్యత క్యాంపు లో అత్యుత్తమ ప్రతిభ
సంగారెడ్డి భారత శక్తి ప్రతి నిధి,ఫిబ్రవరి 07:అటానమస్ కళాశాలలో జరిగిన ఏడు రోజుల జాతీయ సమైక్యత శిబిరంలో మూడవరోజు,జేఎన్టీయూ హైదరాబాద్ విశ్వవిద్యాలయం నుంచి ఎంపికైన ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు బి. మణికంఠ,వై. సాయిశ్రీకర్,అల్లంరాజు,అనన్య శ్రుతి,దినేష్ కుమార్,డేరంగుల హర్షిత,ఎం. పావని అలేఖ్య తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని ప్రదర్శించారు. బోనాలతో పాటు పోతురాజు నృత్యాలతో ఉరుతలుగించిన వీరు 11 రాష్ట్రాల నుంచి వచ్చిన ఎన్ఎస్ఎస్ వాలంటీర్లను అబ్బురపరిచారు. వీరి ప్రతిభకు జేఎన్టీయూ హైదరాబాద్ విశ్వవిద్యాలయ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డా.సట్ల శోభా రాణి సి ఎం ఆర్ ఐ టి నుండి ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ కంటిజెంట్ లీడర్ శ్రీమతి ఓగురి నిఖిల ,జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ ప్రశంసలు కురిపించారు. అదనంగా, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ పడాల తిరుపతి, డాక్టర్ కాంపల్లి అర్జున్, డాక్టర్ ఎలిజబెత్ రాణి, డాక్టర్ వి. రాజేశం, డాక్టర్ రావర్తి శ్రీనివాస్ తదితర అధ్యాపకులు వీరి ప్రదర్శనను లైవ్లో వీక్షించి అభినందించారు.