బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా ఇదే.. ఏ నియోజకవర్గం నుంచి ఎవరెవరంటే..

తొలి జాబితాను బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సోమవారం ప్రకటించారు. శ్రావణ మాసం పంచమి తిథి క తెలంగాణలో అధికార పార్టీ బీఆర్‌ఎస్‌ వచ్చే అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచే తమ పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సోమవారం ప్రకటించారు. శ్రావణ మాసం పంచమి తిథి కావడంతో ఇదే మంచి ముహూర్తంగా ప్రకటిస్తున్నట్లుగా వెల్లడించారు. అభ్యర్థుల్లో పెద్దగా మార్పులు చేర్పులు చేయలేదని, కేవలం ఏడు స్థానాల్లో మాత్రమే అభ్యర్థులను మార్పు చేస్తున్నట్లు తెలిపారు. ఉప్పల్‌, వేములవాడ, మెట్‌పల్లి సిట్టింగ్‌ అభ్యర్థులను మార్చారు. సీఎం కేసీఆర్‌ కామారెడ్డి, గజ్వేల్‌ నుంచి బరిలోకి దిగనున్నారు. ఈ వివరాలు ఇలా జోస్యం 115 మంది సభ్యుల బి ఆర్ ఎస్ అభ్యర్థుల జాబితాను ప్రకటించారు.నాలుగు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాల్సి వుంది బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా ఇదే.. 1 సిర్పూర్ కోనేరు కోనప్ప 2 చెన్నూరు బాల్క సుమన్‌ 3 బెల్లంపల్లి చిన్నయ్య దుర్గం 4 మంచిర్యాల నడిపల్లి దివాకర్‌ రావు 5 అసిఫాబాద్ కోవ లక్ష్మీ 6 ఖానాపూర్ భూక్యా జాన్సన్ రాథోడ్ నాయక్ 7 ఆదిలాబాద్ జోగు రామన్న 8 బోథ్ అనిల్ జాదవ్ 9 నిర్మల్ అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి 10 ముధోల్ జీ విఠల్‌ రెడ్డి 11 ఆర్మూర్ ఆశన్నగారి జీవన్‌ రెడ్డి 12 బోధన్ షకీల్‌ ఆమిర్‌ మహ్మద్‌ 13 జుక్కల్ హన్మత్‌ షిండే 14 బాన్సువాడ పోచారం శ్రీనివాస రెడ్డి 15 ఎల్లారెడ్డి జాజుల సురేందర్‌ 16 కామారెడ్డి కె.చంద్రశేఖర్ రావు(కేసీఆర్) 17 నిజామాబాద్ అర్బన్ బిగాల గణేష్‌ గుప్తా 18 నిజామాబాద్ రూరల్ బాజిరెడ్డి గోవర్దన్‌ 19 బాల్కొండ వేముల ప్రశాంత్‌ రెడ్డి 20 కోరుట్ల కల్వకుంట్ల సంజయ్ రావు 21 జగిత్యాల డా. ఎం.సంజయ్‌ కుమార్‌ 22 ధర్మపురి కొప్పుల ఈశ్వర్‌ 23 రామగుండం కోరుకంటి చందర్‌ 24 మంథని పుట్టా మధు 25 పెద్దపల్లి దాసరి మనోహర్‌ రెడ్డి 26 కరీంనగర్ గంగుల కమలాకర్‌ 27 చొప్పదండి ఎస్‌.రవిశంకర్‌ 28 వేములవాడ చల్మెడ లక్ష్మి నర్సింహా రావు 29 సిరిసిల్ల కె.తారకరామారావు 30 మానకొండూరు రసమయి బాలకిషన్‌ 31 హుజురాబాద్ పాడి కౌశిక్ రెడ్డి 32 హుస్నాబాద్ వోడితల సతీశ్‌ కుమార్‌ 33 సిద్దిపేట టీ హరీశ్‌ రావు 34 మెదక్ పద్మా దేవేందర్‌ రెడ్డి 35 నారాయణఖేడ్ భూపాల్‌ రెడ్డి 36 ఆందోల్ క్రాంతి కిరణ్‌ 37 నర్సాపూర్ ——— 38 జహీరాబాద్ ఎం మాణిక్‌రావు 39 సంగారెడ్డి చింతా ప్రభాకర్ 40 పటాన్‌చెరు గూడెం మహిపాల్‌ రెడ్డి 41 దుబ్బాక కొత్త ప్రభాకర్ రెడ్డి 42 గజ్వేల్ కె.చంద్రశేఖర్‌ రావు 43 మేడ్చల్ సీహెచ్‌ మల్లారెడ్డి 44 మల్కాజిగిరి మైనంపల్లి హనుమంతరావు 45 కుత్బుల్లాపూర్ కె.పి.వివేకానంద 46 కూకట్‌పల్లి మాధవరం కృష్ణారావు 47 ఉప్పల్ బండారు లక్ష్మారెడ్డి 48 ఇబ్రహీంపట్నం మంచిరెడ్డి కిషన్‌రెడ్డి 49 ఎల్బీ నగర్ దేవిరెడ్డి సుధీర్‌ రెడ్డి 50 మహేశ్వరం సబితా ఇంద్రా రెడ్డి 51 రాాజేంద్రనగర్ టి.ప్రకాశ్‌ గౌడ్‌ 52 శేరిలింగంపల్లి ఆరికెపూడి గాంధీ 53 చేవెళ్ల కె.యాదయ్య 54 పరిగి కె.మహేష్‌ రెడ్డి 55 వికారాబాద్ ఆనంద్‌ మెతుకు 56 తాండూరు పి.రోహిత్‌ రెడ్డి 57 ముషీరాబాద్ ముఠా గోపాల్‌ 58 మలక్‌పేట తీగల అజిత్ రెడ్డి 59 అంబర్‌పేట కాలేరు వెంకటేశ్‌ 60 ఖైరతాబాద్ దానం నాగేందర్‌ 61 జూబ్లీహిల్స్ మాగంటి గోపీనాథ్‌ 62 సనత్ నగర్ తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ 63 నాంపల్లి ——— 64 కార్వాన్ కృష్ణయ్య 65 గోషామహల్ ———– 66 చార్మినార్ ఇబ్రహీం లోధీ 67 చాంద్రాయణగుట్ట సీతారాం రెడ్డి 68 యాకుత్‌పురా సామ సుంధర్ రెడ్డి 69 బహదూర్‌పురా అలీ బక్రీ 70 సికింద్రాబాద్ టి.పద్మారావు గౌడ్ 71 సికింద్రాబాద్ కంటోన్మెంట్ నందిత 72 కొడంగల్ పట్నం నరేందర్‌ రెడ్డి 73 నారాాయణపేట ఎస్‌.రాజేందర్‌ రెడ్డి 74 మహబూబ్ నగర్ వి.శ్రీనివాస్‌ గౌడ్‌ 75 జడ్చర్ల సీహెచ్‌. లక్ష్మారెడ్డి 76 దేవరకద్ర ఆలె వెంకటేశ్వర్‌ రెడ్డి 77 మక్తల్ చిట్టెం రామ్మోహన్‌ రెడ్డి 78 వనపర్తి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి 79 గద్వాల్ బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి 80 అలంపూర్ వీఎం. అబ్రహం 81 నాగర్‌కర్నూలు మర్రి జనార్దన్‌ రెడ్డి 82 అచ్చంపేట గువ్వల బాలరాజు 83 కల్వకుర్తి గుర్కా జైపాల్‌ యాదవ్‌ 84 షాద్‌నగర్ అంజయ్య యాదవ్‌ 85 కొల్లాపూర్ బీరం హర్షవర్దన్‌ రెడ్డి 86 దేవరకొండ రమావత్‌ రవీంద్ర కుమార్‌ 87 నాగార్జునసాగర్ నోముల భగత్ 88 మిర్యాలగూడ నల్లమోతు భాస్కర్‌రావు 89 హుజూర్ నగర్ సైదు రెడ్డి 90 కోదాడ బొల్లం మల్లయ్య యాదవ్‌ 91 సూర్యాపేట జి.జగదీశ్‌ రెడ్డి 92 నల్గొండ కంచర్ల భూపాల్‌ రెడ్డి 93 మునుగోడు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి 94 భువనగిరి పైళ్ల శేఖర్‌ రెడ్డి 95 నకిరేకల్ చిరుమర్తి లింగయ్య 96 తుంగతుర్తి గాదరి కిషోర్ కుమార్ 97 ఆలేరు గొంగిడి సునీత 98 జనగామ —————- 99 స్టేషన్ ఘనపూర్ కడియం శ్రీహరి 100 పాలకుర్తి ఎర్రబెల్లి దయాకర్‌ రావు 101 డోర్నకల్ రెడ్యా నాయక్‌ 102 మహబూబాబాద్ బానోతు శంకర్‌ నాయక్‌ 103 నర్సంపేట పెద్ది సుదర్శన్‌ రెడ్డి 104 పరకాల చల్లా ధర్మా రెడ్డి 105 వరంగల్ వెస్ట్ దాస్యం వినయ్‌ భాస్కర్‌ 106 వరంంగల్ ఈస్ట్ నన్నపనేని నరేందర్‌ 107 వర్ధన్నపేట ఆరూరి రమేశ్‌ 108 భూపాలపల్లి గండ్ర వెంకట రమణారెడ్డి 109 ములుగు నాగజ్యోతి బడే 110 పినపాక రేగ కాంతారావు 111 ఇల్లందు బానోతు హరిప్రియ నాయక్ 112 ఖమ్మం పువ్వాడ అజయ్‌ కుమార్‌ 113 పాలేరు కె.ఉపేందర్‌ రెడ్డి 114 మధిర కమల్ రాజ్ 115 వైరా మదన్ లాల్ 116 సత్తుపల్లి సండ్ర వెంకట వీరయ్య 117 కొత్తగూడెం వనమా వెంకటేశ్వరరావు 118 అశ్వారావుపేట మెచ్చా నాగేశ్వరరావు 119 భద్రాచలం తెలం వెంకట్రావు

బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా ఇదే.. ఏ నియోజకవర్గం నుంచి ఎవరెవరంటే..

తొలి జాబితాను బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సోమవారం ప్రకటించారు. శ్రావణ మాసం పంచమి తిథి క తెలంగాణలో అధికార పార్టీ బీఆర్‌ఎస్‌ వచ్చే అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచే తమ పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సోమవారం ప్రకటించారు. శ్రావణ మాసం పంచమి తిథి కావడంతో ఇదే మంచి ముహూర్తంగా ప్రకటిస్తున్నట్లుగా వెల్లడించారు. అభ్యర్థుల్లో పెద్దగా మార్పులు చేర్పులు చేయలేదని, కేవలం ఏడు స్థానాల్లో మాత్రమే అభ్యర్థులను మార్పు చేస్తున్నట్లు తెలిపారు. ఉప్పల్‌, వేములవాడ, మెట్‌పల్లి సిట్టింగ్‌ అభ్యర్థులను మార్చారు. సీఎం కేసీఆర్‌ కామారెడ్డి, గజ్వేల్‌ నుంచి బరిలోకి దిగనున్నారు. ఈ వివరాలు ఇలా జోస్యం 115 మంది సభ్యుల బి ఆర్ ఎస్ అభ్యర్థుల జాబితాను ప్రకటించారు.నాలుగు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాల్సి వుంది

బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా ఇదే..
1 సిర్పూర్ కోనేరు కోనప్ప
2 చెన్నూరు బాల్క సుమన్‌
3 బెల్లంపల్లి చిన్నయ్య దుర్గం
4 మంచిర్యాల నడిపల్లి దివాకర్‌ రావు
5 అసిఫాబాద్ కోవ లక్ష్మీ
6 ఖానాపూర్ భూక్యా జాన్సన్ రాథోడ్ నాయక్
7 ఆదిలాబాద్ జోగు రామన్న
8 బోథ్ అనిల్ జాదవ్
9 నిర్మల్ అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి
10 ముధోల్ జీ విఠల్‌ రెడ్డి
11 ఆర్మూర్ ఆశన్నగారి జీవన్‌ రెడ్డి
12 బోధన్ షకీల్‌ ఆమిర్‌ మహ్మద్‌
13 జుక్కల్ హన్మత్‌ షిండే
14 బాన్సువాడ పోచారం శ్రీనివాస రెడ్డి
15 ఎల్లారెడ్డి జాజుల సురేందర్‌
16 కామారెడ్డి కె.చంద్రశేఖర్ రావు(కేసీఆర్)
17 నిజామాబాద్ అర్బన్ బిగాల గణేష్‌ గుప్తా
18 నిజామాబాద్ రూరల్ బాజిరెడ్డి గోవర్దన్‌
19 బాల్కొండ వేముల ప్రశాంత్‌ రెడ్డి
20 కోరుట్ల కల్వకుంట్ల సంజయ్ రావు
21 జగిత్యాల డా. ఎం.సంజయ్‌ కుమార్‌
22 ధర్మపురి కొప్పుల ఈశ్వర్‌
23 రామగుండం కోరుకంటి చందర్‌
24 మంథని పుట్టా మధు
25 పెద్దపల్లి దాసరి మనోహర్‌ రెడ్డి
26 కరీంనగర్ గంగుల కమలాకర్‌
27 చొప్పదండి ఎస్‌.రవిశంకర్‌
28 వేములవాడ చల్మెడ లక్ష్మి నర్సింహా రావు
29 సిరిసిల్ల కె.తారకరామారావు
30 మానకొండూరు రసమయి బాలకిషన్‌
31 హుజురాబాద్ పాడి కౌశిక్ రెడ్డి
32 హుస్నాబాద్ వోడితల సతీశ్‌ కుమార్‌
33 సిద్దిపేట టీ హరీశ్‌ రావు
34 మెదక్ పద్మా దేవేందర్‌ రెడ్డి
35 నారాయణఖేడ్ భూపాల్‌ రెడ్డి
36 ఆందోల్ క్రాంతి కిరణ్‌
37 నర్సాపూర్ ———
38 జహీరాబాద్ ఎం మాణిక్‌రావు
39 సంగారెడ్డి చింతా ప్రభాకర్
40 పటాన్‌చెరు గూడెం మహిపాల్‌ రెడ్డి
41 దుబ్బాక కొత్త ప్రభాకర్ రెడ్డి
42 గజ్వేల్ కె.చంద్రశేఖర్‌ రావు
43 మేడ్చల్ సీహెచ్‌ మల్లారెడ్డి
44 మల్కాజిగిరి మైనంపల్లి హనుమంతరావు
45 కుత్బుల్లాపూర్ కె.పి.వివేకానంద
46 కూకట్‌పల్లి మాధవరం కృష్ణారావు
47 ఉప్పల్ బండారు లక్ష్మారెడ్డి
48 ఇబ్రహీంపట్నం మంచిరెడ్డి కిషన్‌రెడ్డి
49 ఎల్బీ నగర్ దేవిరెడ్డి సుధీర్‌ రెడ్డి
50 మహేశ్వరం సబితా ఇంద్రా రెడ్డి
51 రాాజేంద్రనగర్ టి.ప్రకాశ్‌ గౌడ్‌
52 శేరిలింగంపల్లి ఆరికెపూడి గాంధీ
53 చేవెళ్ల కె.యాదయ్య
54 పరిగి కె.మహేష్‌ రెడ్డి
55 వికారాబాద్ ఆనంద్‌ మెతుకు
56 తాండూరు పి.రోహిత్‌ రెడ్డి
57 ముషీరాబాద్ ముఠా గోపాల్‌
58 మలక్‌పేట తీగల అజిత్ రెడ్డి
59 అంబర్‌పేట కాలేరు వెంకటేశ్‌
60 ఖైరతాబాద్ దానం నాగేందర్‌
61 జూబ్లీహిల్స్ మాగంటి గోపీనాథ్‌
62 సనత్ నగర్ తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌
63 నాంపల్లి ———
64 కార్వాన్ కృష్ణయ్య
65 గోషామహల్ ———–
66 చార్మినార్ ఇబ్రహీం లోధీ
67 చాంద్రాయణగుట్ట సీతారాం రెడ్డి
68 యాకుత్‌పురా సామ సుంధర్ రెడ్డి
69 బహదూర్‌పురా అలీ బక్రీ
70 సికింద్రాబాద్ టి.పద్మారావు గౌడ్
71 సికింద్రాబాద్ కంటోన్మెంట్ నందిత
72 కొడంగల్ పట్నం నరేందర్‌ రెడ్డి
73 నారాాయణపేట ఎస్‌.రాజేందర్‌ రెడ్డి
74 మహబూబ్ నగర్ వి.శ్రీనివాస్‌ గౌడ్‌
75 జడ్చర్ల సీహెచ్‌. లక్ష్మారెడ్డి
76 దేవరకద్ర ఆలె వెంకటేశ్వర్‌ రెడ్డి
77 మక్తల్ చిట్టెం రామ్మోహన్‌ రెడ్డి
78 వనపర్తి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి
79 గద్వాల్ బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి
80 అలంపూర్ వీఎం. అబ్రహం
81 నాగర్‌కర్నూలు మర్రి జనార్దన్‌ రెడ్డి
82 అచ్చంపేట గువ్వల బాలరాజు
83 కల్వకుర్తి గుర్కా జైపాల్‌ యాదవ్‌
84 షాద్‌నగర్ అంజయ్య యాదవ్‌
85 కొల్లాపూర్ బీరం హర్షవర్దన్‌ రెడ్డి
86 దేవరకొండ రమావత్‌ రవీంద్ర కుమార్‌
87 నాగార్జునసాగర్ నోముల భగత్
88 మిర్యాలగూడ నల్లమోతు భాస్కర్‌రావు
89 హుజూర్ నగర్ సైదు రెడ్డి
90 కోదాడ బొల్లం మల్లయ్య యాదవ్‌
91 సూర్యాపేట జి.జగదీశ్‌ రెడ్డి
92 నల్గొండ కంచర్ల భూపాల్‌ రెడ్డి
93 మునుగోడు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
94 భువనగిరి పైళ్ల శేఖర్‌ రెడ్డి
95 నకిరేకల్ చిరుమర్తి లింగయ్య
96 తుంగతుర్తి గాదరి కిషోర్ కుమార్
97 ఆలేరు గొంగిడి సునీత
98 జనగామ —————-
99 స్టేషన్ ఘనపూర్ కడియం శ్రీహరి
100 పాలకుర్తి ఎర్రబెల్లి దయాకర్‌ రావు
101 డోర్నకల్ రెడ్యా నాయక్‌
102 మహబూబాబాద్ బానోతు శంకర్‌ నాయక్‌
103 నర్సంపేట పెద్ది సుదర్శన్‌ రెడ్డి
104 పరకాల చల్లా ధర్మా రెడ్డి
105 వరంగల్ వెస్ట్ దాస్యం వినయ్‌ భాస్కర్‌
106 వరంంగల్ ఈస్ట్ నన్నపనేని నరేందర్‌
107 వర్ధన్నపేట ఆరూరి రమేశ్‌
108 భూపాలపల్లి గండ్ర వెంకట రమణారెడ్డి
109 ములుగు నాగజ్యోతి బడే
110 పినపాక రేగ కాంతారావు
111 ఇల్లందు బానోతు హరిప్రియ నాయక్
112 ఖమ్మం పువ్వాడ అజయ్‌ కుమార్‌
113 పాలేరు కె.ఉపేందర్‌ రెడ్డి
114 మధిర కమల్ రాజ్
115 వైరా మదన్ లాల్
116 సత్తుపల్లి సండ్ర వెంకట వీరయ్య
117 కొత్తగూడెం వనమా వెంకటేశ్వరరావు
118 అశ్వారావుపేట మెచ్చా నాగేశ్వరరావు
119 భద్రాచలం తెలం వెంకట్రావు

About The Author