The District Collector made a surprise visit to Madnur Mandal..

మద్నూర్ మండలంలో ఆకస్మికంగా పర్యటించిన జిల్లా కలెక్టర్..

కామారెడ్డి(భారత శక్తి ప్రతినిధి)  జులై 30; జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ బుధవారం మద్నూర్ మండలంలో పర్యటించి పలు అభివృద్ధి, పర్యవేక్షణ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.పర్యటనలో భాగంగా మద్నూర్ గ్రామంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సి హెచ్ సి) ని సందర్శించారు. ఆసుపత్రిలో రోగులకు అందిస్తున్న వైద్యసేవలపై నేరుగా రోగులు, వైద్య సిబ్బందితో మాట్లాడి సమాచారం పొందారు....
తెలంగాణ 
Read More...