a good person

నేటి భారతం

ఒకడు తలొంచుకున్నాడు కదా అని తక్కువగా చూడకు.. పలుచన చేయకు.. నీ ముందు చేయి చాచాడు కదా అని చులకనగా చూడకు.. బ్రతిమిలాడుతున్నాడని గతిలేని వాడు అనుకోకు.. ఎందుకంటే నీ జీవన ప్రయాణంలో కూడా నువ్వు ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొనే ఉంటావు.. కానీ ఒకప్పటిలా నువ్వు ఇప్పుడు లేవు.. ఇప్పుడున్నట్టు ఎదుటివాడు కూడా ఎప్పటికీ ఉండడు.....
MORE 
Read More...