నేటి భారతం
ఒకడు తలొంచుకున్నాడు కదా అని తక్కువగా చూడకు..
పలుచన చేయకు..
నీ ముందు చేయి చాచాడు కదా అని చులకనగా చూడకు..
బ్రతిమిలాడుతున్నాడని గతిలేని వాడు అనుకోకు..
ఎందుకంటే నీ జీవన ప్రయాణంలో కూడా నువ్వు
ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొనే ఉంటావు..
కానీ ఒకప్పటిలా నువ్వు ఇప్పుడు లేవు..
ఇప్పుడున్నట్టు ఎదుటివాడు కూడా ఎప్పటికీ ఉండడు..
వాస్తవం ఏమిటంటే..
వాడి స్థాయికి నువ్వు దిగజారాకపోవచ్చు..
కానీ నీ స్థాయికి వాడు ఖచ్చితంగా ఎదుగుతాడు..
ఇది ప్రకృతి ధర్మం గ్రహించు..
Read More నేటి భారతం
Read More నేటి భారతం