కిక్ బాక్సింగ్ లో సగిలేరు విద్యార్థుల ప్రతిభ

పోరుమామిళ్ల (భారత శక్తి ప్రతినిధి)జూలై  29: డాకిక్ బాక్సింగ్ లో అసోసియేషన్ ఆధ్వర్యంలో మూడవ ఇంటర్ జిల్లా కిక్ బాక్సింగ్ ఛాంపియన్ షి ప్ నేషనల్ సెలక్షన్, JVS స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో బద్వేల్ లోని సరస్వతి ఇంగ్లీష్ మీడియం స్కూలులో, సగిలేరు గురుకుల పాఠశాల విద్యార్థులు ప్రతిభను ప్రదర్శించారని ప్రిన్సిపాల్   నిరంజన్ వరప్రసాద్, వైస్ ప్రిన్సిపాల్ జి పి చెన్నయ్య, పీడీ శ్రీకాంత్ రెడ్డి, కే.సుమన్  విద్యార్థులను అభినందించి మరెన్నో పథకాలు సాధించాలని కోరారు, గోల్డ్ మెడల్ ఎస్. కుమార్, కె. రామకృష్ణ, ఇ. మహేష్ బాబు ఎం.పెద్ద ఓబయ్య, పి.చరణ్, ప్రేమ్ సందీప్, ఎం.చరణ్ లు సాధించారు.
1000002860
సిల్వర్ మెడల్స్ కె.అరుణ్ కుమార్, జి.బెనహర్, ఎస్. దినేష్, జి.హర్షవర్ధన్ రెడ్డి, ఎం. సుదర్శన్, బ్రాంజ్ మెడల్ జే గురు తేజేశ్వర్, బి.అఖిల్ కె. విజయ్ రాకేష్ల ను పాఠశాల ఉపాధ్యాయులు కె.సుబ్బయ్య, బి.చిన్నయ్య,పి చిన్నయ్య,డి.వి సుబ్బారెడ్డి, సి.నాగరాజు, సుంకన్న , సుభాష్, శివ నారాయణ, నరేంద్ర, నాగేశ్వరరావు, హుస్సేన్, ఆదినారాయణ రెడ్డి, విజయ్, రచయిత బోల్లు రామ మోహన్, తదితరులు పాల్గొని విద్యార్థులను అభినందించారు. 
 
 
 
 
 
 

About The Author