బంగారు పతక విజేత సయ్యద్ హుస్సేన్ కు అభినందనలు..
పోరుమామిళ్ళ (భారత శక్తి ప్రతినిధి )జూలై 30:పోరుమామిళ్ల పట్టణంలోని హోలీ రోజరీ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న సయ్యద్ హుస్సేన్ అనే విద్యార్థి,విజయవాడలోని సి ఆర్ కే ఇండోర్ స్టేడియంలో జరిగిన నేషనల్ ఓపెన్ బిగినర్స్ టైక్వాండో ఛాంపియన్షిప్ 2025 అండర్ 57 కేటగిరి విభాగంలో బంగారు పతకాన్ని సాధించినందుకు గాను పాఠశాల ప్రిన్సిపాల్ రెవరెండ్ ఫాదర్ డి సునీల్ మరియు ఉపాధ్యాయుని,ఉపాధ్యాయులు,వ్యాయామ ఉపాధ్యాయుడు వై గోవర్ధన్ విజేతను అభినందించారు.

About The Author
02 Aug 2025