ఒక్క అవకాశం ఇయ్యండి అభివృద్ధి చేసి చూపిస్తా
9వ వార్డు బిజెపి అభ్యర్థి మమతా రాము....
వనపర్తి :
భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థి మమతా రాము 9వ వార్డ్ నుండి మునిసిపల్ ఎన్నికలలో కౌన్సిలర్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు ఈ సందర్భంగా మమతా రాము మాట్లాడుతూ 9వ వార్డ్ ప్రజలు ఓటర్ మహాశయులు ఒక్క అవకాశం ఇచ్చి కౌన్సిలర్ గా నన్ను గెలిపిస్తే వార్డ్ ను అభివృద్ధి చేసి చూపిస్తానని గతంలో ఉన్న పాలకులు ఎంతవరకు అభివృద్ధి చేశారని కనీసం మురికి కాల్వలు డ్రైనేజీలు సిసి రోడ్లు మంచినీటి సౌకర్యాలు అవకాశం ఉన్న పరిష్కరించలేకపోయారు వార్డ్ లో అనేక సమస్యలు ఉన్నాయి కేంద్రo నుండి నిధులు తీసుకువచి అయిన వీటన్నిటిని తనను గెలిపిస్తే పరిష్కరిస్తానని అందుకు తొమ్మిదో వార్డ్ ప్రజలు ఆలోచించి ఈసారి బిజెపి పార్టీకి మద్దతుగా నిలిచి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
About The Author
04 Feb 2026
