collectarate

మహిళా ఉద్యోగులతో బతుకమ్మ సంబరాలలో నిర్మల జగ్గారెడ్డి

సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వద్ద టీఎన్జీవోఎస్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టీజీఐఐసి చైర్ పర్సన్ నిర్మల జగ్గారెడ్డి పాల్గొన్నారు. మహిళ ఉద్యోగులతో కలసి నిర్మల జగ్గారెడ్డి బతుకమ్మ ఆడారు. అనంతరం మహిళ ఉద్యోగులు నిర్మలా జగ్గారెడ్డిని ఘనంగా సన్మానించారు.
తెలంగాణ 
Read More...